అక్షరటుడే, నిజాంసాగర్: అక్రమంగా ఇసుక(Sand)ను తరలిస్తున్న టిప్పర్‌ను నిజాంసాగర్ ఎస్సై శివకుమార్(Nizamsagar SI Shivakumar) పట్టుకున్నారు. మంజీర నది నుంచి హైదరాబాద్ వైపు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ను శనివారం మహమ్మద్‌నగర్ మండలంలోని నర్వ గేటు(Narva Gate) వద్ద పట్టుకొని కేసు నమోదు చేశారు. ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని ఎస్సై(SI) హెచ్చరించారు.
Nizamsagar | అక్రమంగా ఇసుక తరలింపు.. టిప్పర్ పట్టివేత

Latest articles
కామారెడ్డి
NH 44 | ఉమ్మడి జిల్లాలో నాలుగు వంతెనలు.. ఎక్కడో తెలుసా!
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : NH 44 | జాతీయ రహదారి National Highway 44పై ఉమ్మడి నిజామాబాద్...
ఆంధ్రప్రదేశ్
Earthquake | మళ్లీ కంపించిన భూమి
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Earthquake | తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భూమి కంపించింది. సోమవారం సాయంత్రం తెలంగాణలోని పలు...
భక్తి
Amarnath Yatra | అమర్‌నాథ్ యాత్ర ప్రారంభ తేదీ ఫిక్స్.. వెళ్లేందేందుకు సిద్ధం అవుదామా..
అక్షరటుడే, న్యూఢిల్లీ: Amarnath Yatra : పుణ్యక్షేత్రాల పర్యటనలో అతి ముఖ్యమైన అమర్‌నాథ్ యాత్ర ప్రారంభ తేదీ ఫిక్స్...
జాబ్స్ & ఎడ్యుకేషన్
BRML Jobs | బీఆర్ఎంఎల్లో ఉద్యోగాలు.. నెలకు రూ.1.40 లక్షల వేతనం
అక్షరటుడే, వెబ్‌డెస్క్: BRML Jobs | వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి భారత్ ఎర్త్ మూవర్స్...
More like this