అక్షరటుడే, బాన్సువాడ:Banswada | ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి పాడి రైతు(Dairy farmer) మృతి చెందిన ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ మండలం అన్నారం గ్రామానికి(Annaram Village) చెందిన పాడి రైతు సాయిబాబా శుక్రవారం సాయంత్రం గేదెలు కడగడానికి కుంటలోకి తీసుకెళ్లాడు. గేదెలను శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కుంటలో పడి మునిగిపోయాడు. స్థానికులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం మృతదేహం లభ్యమైంది. పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
Banswada | ప్రమాదవశాత్తు కుంటలో పడి పాడి రైతు మృతి

Latest articles
తెలంగాణ
Anchor Swecha |న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్
అక్షరటుడే, హైదరాబాద్: Anchor Swecha : టీవీ యాంకర్(TV anchor) ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ సిటీలో జరిగిన ఈ...
తెలంగాణ
Judas strike | 30 నుంచి తెలంగాణ జూడాల సమ్మె.. ప్రకటించిన TJUDA
అక్షరటుడే, హైదరాబాద్: Judas strike : తమ డిమాండ్ల సాధనకు తెలంగాణ(Telangana)లో జూనియర్ డాక్టర్లు (junior doctors) సమ్మె...
అంతర్జాతీయం
Sukhoi jets | సుఖోయ్ జెట్ల అప్గ్రేడ్.. S-400 వ్యవస్థల కొనుగోలు.. రష్యాతో భారత్ సుదీర్ఘ చర్చ..
అక్షరటుడే, వెబ్డెస్క్: Sukhoi jets : పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత పీవోకే PoK లోని...
నిజామాబాద్
Youth Congress | స్థానిక ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసేందుకు కృషి
అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Youth Congress | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత...
More like this