More
    Homeఅంతర్జాతీయంPakistan | పాకిస్తాన్​కు మరో షాక్​.. ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బీఎల్​ఏ

    Pakistan | పాకిస్తాన్​కు మరో షాక్​.. ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బీఎల్​ఏ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Pakistan | ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు భారత్​ bharatతో యుద్ధ భయంతో ఉన్న పాకిస్తాన్ pakistan​కు మరో షాక్​ తగిలింది. బలూచిస్తాన్(​Balochistan)పై ఆ దేశం పట్టు కోల్పోతోంది. బలూచిస్తాన్‌ను ప్రత్యేకదేశంగా ప్రకటించాలని డిమాండ్​తో బలూచ్​ లిబరేషన్​ ఆర్మీ(BLA) కొంతకాలంగా దాడులు చేస్తోంది. ముఖ్యంగా పాక్​ సైనికులే pak army లక్ష్యంగా ఈ సంస్థ దాడులకు తెగబడుతోంది. ఇప్పటికే బీఎల్​ఏ దాడుల్లో వందలాది మంది పాక్​ సైనికులు మృతి చెందారు. తాజాగా బీఎల్ఏ బలూచిస్తాన్​లోని మంగుచోర్‌(Mangocher) పట్టణాన్ని ఆధీనంలోకి తీసుకుంది. పాక్‌ సైనికులను బంధించి పట్టాణాన్ని స్వాధీనం చేసుకోవడం గమనార్హం. సొంత దేశంతో నిరసనకారుల నుంచి పట్టణాన్ని కాపాడుకోలేక పోయిన పాక్​.. భారత్​పై మాత్రం దాడులకు వెనుకాడబోం అంటూ ప్రకటనలు చేస్తుండడం గమనార్హం.

    READ ALSO  Bandi Sanjay | ప‌హ‌ల్​గామ్​ అటాక్‌పై ఈటీవీలో స్పెష‌ల్ స్కిట్.. ప్ర‌శంస‌లు కురిపించిన బండి సంజ‌య్

    Latest articles

    Navodaya schools | గుడ్​న్యూస్​.. నవోదయ బడుల ప్రారంభం అప్పటి నుంచే..

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    Kamareddy | ధరణి వెంచర్‌లో వసతులు కల్పించాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ధరణి వెంచర్(Dharani Venture)లో మౌలిక వసతులు కల్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు...

    More like this