More
    Homeక్రైంACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్​ అసిస్టెంట్​

    ACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్​ అసిస్టెంట్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | లంచం తీసుకుంటూ వికారాబాద్ vikarabad​ జిల్లా ఎక్సైజ్​ ఆఫీస్​లోని సీనియర్​ అసిస్టెంట్ senior assistant​ ఏసీబీ acbకి చిక్కాడు. ఓ వ్యక్తికి సంబంధించిన రవాణా భత్యం T.A ఆమోదించడానికి సీనియర్​ అసిస్టెంట్​ శ్రీధర్​ లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు శుక్రవారం బాధితుడి నుంచి రూ.8వేల లంచం bribe తీసుకుంటుండగా సీనియర్​ అసిస్టెంట్​ శ్రీధర్​ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

    READ ALSO  Taskforce Police | పేకాట స్థావరంపై దాడి.. భారీగా నగదు పట్టివేత

    Latest articles

    Anchor Swecha |న్యూస్​ ఛానల్​ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్

    అక్షరటుడే, హైదరాబాద్: Anchor Swecha : టీవీ యాంకర్​(TV anchor) ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ సిటీలో జరిగిన ఈ...

    Judas strike | 30 నుంచి తెలంగాణ జూడాల సమ్మె.. ప్రకటించిన TJUDA

    అక్షరటుడే, హైదరాబాద్: Judas strike : తమ డిమాండ్​ల సాధనకు తెలంగాణ(Telangana)లో జూనియర్​ డాక్టర్లు (junior doctors) సమ్మె...

    Sukhoi jets | సుఖోయ్​ జెట్​ల అప్​గ్రేడ్.. S-400 వ్యవస్థల కొనుగోలు.. రష్యాతో భారత్​ సుదీర్ఘ చర్చ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sukhoi jets : పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత పీవోకే PoK లోని...

    Youth Congress | స్థానిక ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసేందుకు కృషి

    అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Youth Congress | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత...

    More like this