More
    Homeజిల్లాలుకామారెడ్డిElectricity Department | కరెంట్ స్థంభాన్ని ఢీకొన్న కారు.. ట్రాన్స్​కో సబ్​ఇంజినీర్​కు గాయాలు

    Electricity Department | కరెంట్ స్థంభాన్ని ఢీకొన్న కారు.. ట్రాన్స్​కో సబ్​ఇంజినీర్​కు గాయాలు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Electricity Department | అతివేగంగా వెళ్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటన కామారెడ్డి (Kamareddy) మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి(Devunipalli) వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. విద్యుత్ శాఖలో (Electricity Department) సబ్ ఇంజినీర్​గా (Sub Engineer) పని చేస్తున్న శివతేజ పని నిమిత్తం తాడ్వాయి నుంచి కామారెడ్డి వెళ్తున్నారు. కారు దేవివిహార్ (Devi Vihar) వద్దకు వెళ్లగానే కరెంట్ స్థంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగిపోయి కారు రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. కారు నడుపుతున్న శివతేజకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    READ ALSO  Secunderabad | ఆర్​ఎంపీ నిర్లక్ష్యంతో జిమ్​ కోచ్​ మృతి

    Latest articles

    Nizamsagar | అంగన్​వాడీలో సామూహిక అక్షరాభ్యాసం

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | మహమ్మద్​నగర్ (Mahammad nagar) మండలంలోని కొమలంచ (komalancha) గ్రామంలో అంగన్​వాడీ కేంద్రంలో మంగళవారం...

    Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Stock Market | అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌(Stock market)...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన మున్సిపల్​ ఏఈ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Trap | అవినీతి అధికారులు రోజు రోజుకు శృతి మించిపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని మున్సిపల్​,...

    Banana Exports | అర‌టిపండ్ల ఎగుమ‌తిలో ఈక్వ‌డార్ టాప్‌.. 16వ స్థానంలో నిలిచిన ఇండియా

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Banana Exports | ప్రపంచంలో అత్యంత రుచికరమైన పండ్లలో అరటిపండ్లు(Bananas) ఒకటి. కొన్ని దేశాల నుంచి...

    More like this