More
    Homeఆంధ్రప్రదేశ్​PM Modi | నేడు అమరావతికి ప్రధాని.. భద్రత కట్టుదిట్టం

    PM Modi | నేడు అమరావతికి ప్రధాని.. భద్రత కట్టుదిట్టం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)కు రానున్నారు. ఏపీ రాజధాని అమరావతి(Amaravati capital)లో ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టదిట్టం చేశారు.

    PM Modi | పోలీసుల పహారాలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌

    ప్రధాని మోదీ pm modi మధ్యాహ్నం 2:55 గంటలకు గన్నవరం ఎయిర్​పోర్టు(Gannavaram Airport)కు చేరుకుంటారు. దీంతో ఎయిర్​పోర్ట్​లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కార్గో సర్వీస్‌(Cargo service)లను నిలిపివేశారు. ప్రధాన గేట్‌ దగ్గర పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. విమాన టికెట్‌ ఉన్నవారికి మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు. విమానాశ్రయానికి (Gannavaram Airport) వెళ్లే మార్గంలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.

    PM Modi | ప్రధాని షెడ్యూల్​ ఇలా..

    మోదీ narendra modi మధ్యాహ్నం 2:55 గంటలకు గన్నవరం(Gannavaram)లో ల్యాండ్​ అవుతారు. అక్కడి నుంచి హెలిక్యాప్టర్​లో వెలగపూడి సభ(Velagapudi Sabha) ప్రాంగణానికి చేరుకుంటారు. అమరావతిలోని పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారు. విశాఖలో Vizag నిర్మించనున్న యూనిట్​ మాల్​(unit Mall Vizag)కు వర్చువల్​గా శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు. మళ్లీ హెలిక్యాప్టర్​లో 4:55 గన్నవరం చేరుకొని, అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు.

    READ ALSO  AgriGold | నెరవేరనున్న అగ్రిగోల్డ్ బాధితుల దశాబ్దాల కల.. కోర్టు ఆదేశాలతో త్వరలోనే ఆస్తుల పంపిణీ!

    Latest articles

    UK telecom company BT | యూకే టెలికాం దిగ్గజం షాకింగ్ నిర్ణయం… రోడ్డున పడనున్న 55 వేల ఉద్యోగులు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UK telecom company BT : ఆర్థిక మాంధ్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఏ రంగంలో చూసినా...

    Today gold Price | నేడు బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయి.. కాస్త శాంతించాయా, లేదా?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today gold Price : ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం, డాలర్ ఇండెక్స్ బలహీనత, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో...

    UAE Indian doctor | యూఏఈ ఇండియన్​ డాక్టర్​ దాతృత్వం.. మరణించిన వైద్య విద్యార్థులకు రూ.6 కోట్ల విరాళం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UAE Indian doctor : అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో ఐదుగురు MBBS విద్యార్థులు...

    Iran – Israel War | భారత్​ విన్నపానికి ఒకే చెప్పిన ఇరాన్​.. విద్యార్థుల తరలింపునకు మార్గం సుగమం ​

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Iran - Israel War : ఇరాన్ నుంచి తమ విద్యార్థులను సురక్షితంగా తరలించాలని జూన్...

    More like this