అక్షరటుడే, బాన్సువాడ: NREGA | కామారెడ్డి జిల్లా టెక్నికల్ అసిస్టెంట్ల నూతన కార్యవర్గాన్ని గురువారం బాన్సువాడలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షుడిగా గంగాధర్ (బాన్సువాడ), కార్యదర్శిగా జగదీశ్వర్ రెడ్డి(సదాశివనగర్). కోశాధికారిగా భాస్కర్ (రాజంపేట) ఉపాధ్యక్షులుగా ముజీబ్, బలరాం, రాజు, చంద్రశేఖర్, నరేశ్, కార్యవర్గ సభ్యులుగా లింగం, సాయిలు, రాజు, లావణ్య, స్వప్న, సత్య ప్రసాద్, బాలాజీ, శ్రీకాంత్, సలహాదారులుగా సంతోష్, ఆనంద్, హకీమ్, నర్సయ్య ఎన్నికయ్యారు.
NREGA | ఉపాధిహామీ టెక్నికల్ అసిస్టెంట్ల నూతన కార్యవర్గం

Latest articles
తెలంగాణ
Hailstorm | హైదరాబాద్‌లో వడగళ్లు.. కమ్ముకున్న క్యుములోనింబస్ మేఘాలు
అక్షరటుడే, హైదరాబాద్: Hailstorm : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. రాజేంద్రనగర్,...
అంతర్జాతీయం
earthquake | అర్జెంటీనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.4 తీవ్రత నమోదు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: earthquake : దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.4గా...
సినిమా
Vijay Devarakonda | రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వారిని అవమానించిన విజయ్ దేవరకొండ.. కేసు నమోదు
అక్షరటుడే, హైదరాబాద్: Vijay Devarakonda : రౌడీబాయ్ విజయ్ దేవరకొండ vijay devarakonda వివాదాలు కొత్తేమి కాదు. ఎప్పుడు...
జాతీయం
Indian Premier League 2025 | రోబో డాగ్ వలన బీసీసీఐకి లేని పోని చిక్కులు.. ఏకంగా హైకోర్టు నోటీసులు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Premier League 2025 : ఈ సీజన్ ఐపీఎల్‌లో అనేక హైలైట్స్ చోటు చేసుకుంటుండటం మనం...
More like this