అక్షరటుడే, బాన్సువాడ:Kamareddy SP | పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) ఆదేశించారు. గురువారం నస్రుల్లాబాద్ (Nasrullabad) పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ రికార్డు(Pending record)లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందించాలని సూచించారు. అలాగే కేసులను త్వరితగతిన పరిశీలించి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లావణ్య, సిబ్బంది పాల్గొన్నారు.
Kamareddy SP | పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి: ఎస్పీ

Latest articles
ఆంధ్రప్రదేశ్
YS Jagan | పాదయాత్రపై వైఎస్ జగన్ కీలక ప్రకటన
అక్షరటుడే, అమరావతి : YS Jagan : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో తన పాదయాత్రpadayatra పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...
ఆంధ్రప్రదేశ్
IndiGo flight | గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: IndiGo flight : గన్నవరం ఎయిపోర్టు(Gannavaram airport)లో ఇండిగో విమానం ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది. సదరు...
జాతీయం
Snakes | పదేళ్ల బాలిక మెడలో రెండు కట్లపాములు.. రాత్రంతా అలాగే నిద్ర!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Snakes : పాములను చూస్తే ఎవరైనా గజగజ వణుకుతారు. అవి తమని ఎక్కడ కాటేస్తాయోనని భయపడిపోతారు....
తెలంగాణ
Runamafi | చేనేత కార్మికులకు గుడ్న్యూస్.. రుణమాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Runamafi | రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు (handloom workers) గుడ్ న్యూస్ చెప్పింది. నేతన్నల...
More like this