More
    HomeతెలంగాణMLC Kavitha | సామాజిక తెలంగాణ సాధించ లేక‌పోయాం: ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌

    MLC Kavitha | సామాజిక తెలంగాణ సాధించ లేక‌పోయాం: ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: MLC Kavitha | ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత(Mlc Kavitha) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ.. సామాజిక తెలంగాణ సాధించుకోలేక కపోయామన్నారు. హైద‌రాబాద్‌లోని తెలంగాణ భ‌వ‌న్‌(Telangana Bhavan)లో గురువారం ఆమె విలేక‌రుల‌తో మాట్లాడారు. మేడే సందర్భంగా కార్మికులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామ‌ని, ఇప్ప‌టికైనా ఆ దిశగా భవిష్యత్తు అడుగులు వేయాల‌ని ప్ర‌భుత్వానికి సూచించారు. మేడే స్పూర్తితో తెలంగాణ(Telangana)లో అసమానతలు తొలగిపోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

    MLC Kavitha | ఇవేం అస‌మాన‌త‌లు..

    పోరాడి సాధించుకున్న తెలంగాణ‌లో ఇప్ప‌టికీ అస‌మాన‌త‌లు ఉన్నాయ‌ని క‌విత గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లాలో(Rangareddy District) తలసరి ఆదాయం రూ. 8లక్షలు ఉంటే.. వికారాబాద్‌లో(Vikarabad) 1.58 ల‌క్ష‌లు మాత్ర‌మేన‌ని వివ‌రించారు. పది‌ కిలోమీటర్ల దూరంలోనే ఇంత వ్యత్యాసం ఉండటం ఎంతో ప్రమాదకరమన్నారు. అసమానతలు తొలగిపోవడానికి మేడే స్పూర్తి కావాలని చెప్పారు.

    READ ALSO  Pasha mylaram | సహాయక చర్యల్లో సర్కారు వైఫల్యం.. అగ్నిప్రమాద బాధితులకు హరీశ్ రావు పరామర్శ

    MLC Kavitha | కార్మికుల‌కు న్యాయం చేయ‌లేక‌పోయాం..

    బీఆర్‌ఎస్ ప‌దేండ్ల పాల‌న‌లో కార్మికుల‌కు సరైన న్యాయం చేయ‌లేక పోయామ‌ని ఎమ్మెల్సీ కవిత(Mlc kavitha) అంగీకరించారు. రైతుల‌ను ఎన్నో విధాలుగా ఆదుకున్నామ‌ని కార్మికుల‌ను ప‌ట్టించుకోలేద‌న్నారు. రైతుబంధు(Rythu bandhu) కింద ఎకరం ఉంటే రూ.10 వేలు, పది ఎకరాలుంటే లక్ష రూపాయలు ఇచ్చామని.. కానీ భూమి లేని కార్మికులకు ఏమీ చేయలేకపోయామని తెలిపారు. భవిష్యత్తులో భూమి ఉన్నా, లేకున్నా ఎలా ఆదుకోవాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. మే 20వ తేదీన దేశవ్యాప్తంగా తలపెట్టిన కార్మికుల సమ్మెకు జాగృతి మద్దతు ఉంటుంద‌ని చెప్పారు.

    Latest articles

    IGP Satyanarayana | ట్రబుల్ షూటర్​ ఐజీపీ సత్యనారాయణ పదవీ విరమణ

    అక్షరటుడే, హైదరాబాద్: IGP Satyanarayana : పోలీస్ శాఖలో “ట్రబుల్ షూటర్” “troubleshooter” గా ఖ్యాతి గాంచిన...

    Rajasthan | వన్యప్రాణుల అవయవాల అమ్మకం.. వల వేసి పట్టుకున్న పోలీసులు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rajasthan | వన్యప్రాణుల స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. వాటి అవయవాలను యథేచ్ఛగా విక్రయించేస్తున్నారు. తాజగా రాజస్థాన్‌లోని కోటాలో...

    Heavy Rains | హైదరాబాద్​లో భారీ వర్షం.. ప్రజలు బయటకు రావొద్దని సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Heavy Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన (LPA) ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు...

    Banakacherla | ఏపీ ప్రభుత్వానికి షాక్​.. బనకచర్లకు అనుమతి నిరాకరణ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Banakacherla | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ప్రాతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన...

    More like this