More
    HomeతెలంగాణJagityal | నగలు లాక్కొని తల్లిని అడవిలో వదిలేసిన కూతురు

    Jagityal | నగలు లాక్కొని తల్లిని అడవిలో వదిలేసిన కూతురు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagityal | కని పెంచిన తల్లి పట్ల కర్కశంగా వ్యవహరించిందో కూతురు. కన్నతల్లిపై కనికరం లేకుండా.. అడవిలో వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటన జగిత్యాల jagityala జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపుర వీధిలో ఉండే బుధవ్వకు కూతురు ఈశ్వరీ ఉంది. రెండు రోజుల క్రితం ఈశ్వరీ తల్లిని తీసుకొని బయటకు వెళ్లింది. ఆమెను అటవీ ప్రాంతంలోకి forest తీసుకెళ్లి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు gold ornaments తీసుకొని అక్కడే వదిలేసి వచ్చింది. దీంతో రెండు రోజులుగా ఆ వృద్ధురాలు అడవిలో తిండి తిప్పలు లేకుండా తిరిగింది. ఆమెను గమనించిన శ్రీరాములపల్లి sriramulapalli గ్రామానికి చెందిన యువకులు పోలీసులకు police సమాచారం అందించారు. దీంతో వారు అక్కడకు చేరుకొని బుధవ్వను ఆస్పత్రికి hospital తరలించారు.

    Latest articles

    Pakistan bans Bollywood songs | పాకిస్తాన్‌లో బాలీవుడ్‌ పాటలపై నిషేధం..పాక్ FMలలో ఇక వినబడని అమూల్యమైన గాత్రం

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistan bans Bollywood songs : భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో...

    UPI | మరింత వేగంగా యూపీఐ సేవలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : UPI | ఒకప్పుడు బయటకు వెళ్తే జేబులో పర్సు ఉందా.. అందులో డబ్బులు ఉన్నాయా...

    INS Vikrant | శత్రువులకు సింహస్వప్నం.. ఐఎన్ఎస్ విక్రాంత్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: INS Vikrant | పహల్​గామ్​ ఉగ్రదాడి (Pahalgam terror attack)తో భారత్, పాకిస్తాన్(Ind - Pak)...

    CM Revanth | అసంఘటిత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. ఇక వారికి మంచి రోజులే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth | తెలంగాణలోని అసంఘటిత కార్మికుల కోసం దేశానికి రోల్ మోడల్‌గా ఉండే...

    More like this

    Pakistan bans Bollywood songs | పాకిస్తాన్‌లో బాలీవుడ్‌ పాటలపై నిషేధం..పాక్ FMలలో ఇక వినబడని అమూల్యమైన గాత్రం

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistan bans Bollywood songs : భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో...

    UPI | మరింత వేగంగా యూపీఐ సేవలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : UPI | ఒకప్పుడు బయటకు వెళ్తే జేబులో పర్సు ఉందా.. అందులో డబ్బులు ఉన్నాయా...

    INS Vikrant | శత్రువులకు సింహస్వప్నం.. ఐఎన్ఎస్ విక్రాంత్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: INS Vikrant | పహల్​గామ్​ ఉగ్రదాడి (Pahalgam terror attack)తో భారత్, పాకిస్తాన్(Ind - Pak)...
    Verified by MonsterInsights