అక్షరటుడే, కోటగిరి: Pothangal | తాగునీటి సమస్య(Drinking Water Problem)ను పరిష్కరించాలని కోరుతూ పోతంగల్ మండల కేంద్రంలోని వివిధ కాలనీల నిరసన తెలిపారు. గురువారం ఖాళీ బిందెలతో ఎంపీడీవో కార్యాలయాన్ని(MPDO Office) ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాగునీటి సమస్యతో నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. పర్యవేక్షించాల్సిన అధికారులు(Officers) పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామస్థులు ఒడ్డే లక్ష్మి, మైసవ్వ, బజరంగ్, శంకర్, ముస్తఫా, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
Pothangal | తాగునీటి కోసం ఎంపీడీవో కార్యాలయం ముట్టడి

Latest articles
అంతర్జాతీయం
US Student Visa | భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. అమెరికా స్టూడెంట్ వీసాల జారీ షురూ
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : US Student Visa | అగ్రరాజ్యంలో చదవాలని కలగంటున్న విదేశీ విద్యార్థులకు అమెరికా (America)...
తెలంగాణ
Weather Update | నేడు పలు జిల్లాలకు వర్షసూచన
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Weather Update | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ...
అంతర్జాతీయం
Jafar Express | పాకిస్తాన్‌లో విధ్వంసం.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ 6 బోగీలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jafar Express : పాకిస్తాన్(Pakistan) లోని బలూచిస్తాన్ ప్రాంతం(Balochistan region)లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది....
జాతీయం
Mumbai rains | ముంబయిలో కుండపోత వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mumbai rains : ముంబయిలో కుండపోత వర్షాలు జన జీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. నిన్నటి నుంచి ఇప్పటివరకు...
More like this