More
    HomeజాతీయంJaipur | మద్యం మత్తులో కారుతో బైక్​ను​ ఢీకొన్న మహిళ

    Jaipur | మద్యం మత్తులో కారుతో బైక్​ను​ ఢీకొన్న మహిళ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Jaipur | మద్యం మత్తులో ఓ మహిళ కారు(Car)తో బీభత్సం సృష్టించింది. మత్తులో కారు నడిపి బైక్​(Bike)ను ఢీకొంది. ఈ ఘటన రాజస్థాన్‌(Rajasthan) రాష్ట్రంలోని జైపూర్‌లో చోటుచేసుకుంది. కారుతో బైక్​ను ఢీకొనడంతో 14 ఏళ్ల బాలిక మృతి చెందింది. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ప్రమాదానికి కారణమైన మహిళలను పోలీసులు(Police) అదుపులోకి తీసుకున్నారు.

    Latest articles

    GST | రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST | జీఎస్టీ gst వసూళ్లలో రికార్డు నమోదైంది. ఏప్రిల్‌ aprilలో రూ.2.37 లక్షల...

    Trasnco | రేపు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక

    అక్షరటుడే, ఇందూరు: నగరంలోని డీ-4 సెక్షన్ కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (Electricity problem...

    Electrical Safety Week | వారంరోజుల పాటు విద్యుత్ భద్రత వారోత్సవాలు

    అక్షరటుడే, ఇందూర్​: Electrical Safety Week | విద్యుత్ ప్రమాదాల నివారణ కోసం ఈనెల 1 నుంచి 7వ...

    NREGA | ఉపాధిహామీ టెక్నికల్​ అసిస్టెంట్ల నూతన కార్యవర్గం

    అక్షరటుడే, బాన్సువాడ: NREGA | కామారెడ్డి జిల్లా టెక్నికల్​ అసిస్టెంట్ల నూతన కార్యవర్గాన్ని గురువారం బాన్సువాడలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు....

    More like this

    GST | రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST | జీఎస్టీ gst వసూళ్లలో రికార్డు నమోదైంది. ఏప్రిల్‌ aprilలో రూ.2.37 లక్షల...

    Trasnco | రేపు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక

    అక్షరటుడే, ఇందూరు: నగరంలోని డీ-4 సెక్షన్ కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (Electricity problem...

    Electrical Safety Week | వారంరోజుల పాటు విద్యుత్ భద్రత వారోత్సవాలు

    అక్షరటుడే, ఇందూర్​: Electrical Safety Week | విద్యుత్ ప్రమాదాల నివారణ కోసం ఈనెల 1 నుంచి 7వ...
    Verified by MonsterInsights