అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Srivari Gold Dollar | తిరుమల వేంకటేశ్వర స్వామి(Tirumala Venkateswara Swamy) దర్శనంతో ఎంతో మంది పులకిస్తారు. స్వామివారి ప్రసాదం, లాకెట్, డాలర్లు తీసుకోవడానికి భక్తులు ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో టీటీడీ(TTD) భక్తుల కోసం బంగారు, వెండి, రాగి డాలర్లను అందుబాటులో ఉంచుతుంది. స్వామి వారి ప్రతిమ ఉండే ఈ డాలర్లను ధరిస్తే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. అయితే అక్షయ తృతీయ(Akshaya Tritiya) సందర్భంగా భారతీయులు బంగారం కొనడానికి ఆసక్తి చూపుతారు. టీటీడీ కూడా ఈ రోజు భక్తుల కోసం ఎక్కువ సంఖ్యలో గోల్డ్ డాలర్లను(Gold Dollars) అందుబాటులో ఉంచుతుంది. దీంతో బుధవారం రికార్డు స్థాయిలో శ్రీవారి బంగారం డాలర్ల విక్రయాలు జరిగాయి. రెండు, ఐదు, పది గ్రాముల పసిడి డాలర్లను టీటీడీ విక్రయిస్తోంది. నిన్న రూ.90 లక్షల విలువైన బంగార డాలర్లను భక్తులు(Devotees) కొనుగోలు చేసినట్లు టీటీడీ తెలిపింది. గతేడాది రూ.75 లక్షల బంగారం డాలర్ల విక్రయాలు మాత్రమే జరిగాయి. అయితే ఈ డాలర్ల రేటు బయట బంగారం ధర(Gold Rate)లతో పాటే మారుతు ఉంటుంది. అయితే రోజు కాకుండా టీటీడీ ప్రతి బుధవారం రేట్లను ఫిక్స్ చేస్తుంది.
Srivari Gold Dollar | రికార్డు స్థాయిలో శ్రీవారి బంగారం డాలర్ల విక్రయాలు

Latest articles
ఆంధ్రప్రదేశ్
Upasana | కొత్త ఆవకాయ పచ్చడిని దేవుడి దగ్గర పెట్టి అత్తమ్మతో కలిసి పూజలు చేసిన ఉపాసన
అక్షరటుడే, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ Surekha పుట్టినరోజు సందర్భంగా ఉపాసన కొణిదెల.. తన కొత్త బిజినెస్...
తెలంగాణ
ACB | ఏసీబీ దూకుడు.. ఏప్రిల్‌లో ఎంతమంది చిక్కారంటే..
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB | అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు దూకుడు పెంచారు. దీంతో ఏప్రిల్ రికార్డు...
క్రీడలు
IPL 2025 | ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్‌కే ఔట్.. ఆ ఐదుగురు ఆటగాళ్లపై వేటు!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) పోరాటం ముగిసింది. ప్లే...
కామారెడ్డి
Mla Madan Mohan Rao | ఎల్లారెడ్డి బస్టాండ్‌ను త్వరలోనే ప్రారంభిస్తాం
అక్షరటుడే,ఎల్లారెడ్డి: Mla Madan Mohan Rao | పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో (RTC Bus stand) పనులన్నీ పూర్తిచేసి...
More like this