More
    HomeజాతీయంBank Holidays | మేలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవంటే..

    Bank Holidays | మేలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Bank Holidys | దేశంలోని పలు రాష్ట్రాల్లో మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు bank holidays ఉన్నాయి. ఏకంగా 12 రోజుల పాటు బ్యాంకులు మూసి banks closes ఉండనున్నాయి.

    లేబర్ డే(Labor Day), బుద్ధ పూర్ణిమ(Buddha Purnima), మహారణా ప్రతాప్ జయంతి(Maharana Pratap Jayanti), వంటి ప్రాంతీయ పండుగలతో పలు రాష్ట్రాల్లో ఆరు రోజులు సెలవులు ఉండనున్నాయి. దీంతో పాటు 4 ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కలుపుకొని మొత్తం 12 రోజులు బ్యాంకులు బంద్ ఉండనున్నాయి.

    తెలంగాణ(Telangana)లో మే 1న లేబర్​ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు(Bank Holiday) ఉంది. దీంతో పాటు మే 4, 11, 18, 25 రోజుల్లో ఆదివారం సందర్భంగా, మే 10, 24 న రెండో, నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులు బంద్​ ఉండన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో మేలో 7 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.

    READ ALSO  Indian Brands | ఎంసీ ఫస్ట్‌.. రాయ‌ల్ స్ట‌గ్ సెకండ్‌.. ప్ర‌పంచ మ‌ద్యం విక్ర‌యాల్లో భార‌త బ్రాండ్ల హ‌వా

    Latest articles

    Today Gold Price | త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌లు.. ఇక ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కండి..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ఎక్కడైనా ఎప్పుడైనా భారత మ‌హిళ‌లు బంగారంపై Goldఎక్కువ ఆస‌క్తి చూపుతుండ‌టం...

    Amit Shah | నేడు రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్​షా రాక..

    అక్షరటుడే, ఇందూరు: Amit Shah | తెలంగాణ రాష్ట్రానికి నేడు కేంద్ర మంత్రి అమిత్​షా వస్తున్నారు. నిజామాబాద్​ జిల్లాలో...

    Yoga Asanas | వర్షాకాలంలో కీళ్ల నొప్పులు.. ఈ యోగాసనాలతో దూరం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Yoga Asanas | వర్షాకాలంలో వాతావరణంలో మార్పులతో అనారోగ్య సమస్యలు(Health problems) తలెత్తే అవకాశాలు...

    Media | పెరిగిన విష సంస్కృతి.. మీడియాపై దాడి.. ఉన్మాద స్థాయికి దిగజారిన రాజకీయాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Media : ప్రజాస్వామ్యం(democracy)లో నాలుగో స్తంభంగా పేర్కొనే మీడియా సంస్థలపై ఇటీవల దాడులు పెరిగిపోయాయి. రాజకీయ,...

    More like this