More
    HomeతెలంగాణSri Chaitanya School | పదిలో ‘శ్రీ చైతన్య’ విద్యార్థుల హవా

    Sri Chaitanya School | పదిలో ‘శ్రీ చైతన్య’ విద్యార్థుల హవా

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Sri Chaitanya School | పది ఫలితాల్లో ఆర్మూర్ శ్రీ చైతన్య (Sri Chaitanya) విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారని ప్రిన్సిపాల్ ముత్తు నందిపాటి తెలిపారు. 72 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 100% ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. 62 మంది విద్యార్థులు 500లకు పైగా మార్కులు పొందారని చెప్పారు. శివమాల్ హర్ 586, సీహెచ్ తాన్వి 585, సీహెచ్ అనన్య 584, రవితేజ 583 సాధించి టాపర్లుగా నిలిచినట్లు ప్రిన్సిపాల్ వివరించారు.

    Latest articles

    Police | పోలీస్​ వాహనాలపై ఫైన్​ ఎంతో తెలిస్తే షాక్​ అవుతారు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Police | ట్రాఫిక్​ నిబంధనలు traffic rules పాటించని వాహనదారులకు పోలీసులు ఫైన్లు fines వేస్తారు....

    Kamareddy | పొలం పనులకు వెళ్లిన మహిళ అనుమానాస్పద మృతి

    అక్షరటుడే, కామారెడ్డి:Kamareddy | వ్యవసాయ పనుల కోసం వెళ్లిన ఓ మహిళ అక్కడే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య(Suicide) చేసుకున్న...

    Peddi movie heroine | పీక‌ల‌దాకా తాగి బాలిక ప్రాణాలు తీసిన మ‌హిళ‌.. ఓ రేంజ్‌లో సీరియ‌స్ అయిన పెద్ది హీరోయిన్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Big movie heroine | అందాల ముద్దుగుమ్మ అతిలోక సుంద‌రి శ్రీదేవి కుమార్తె జాన్వీ క‌పూర్(Janhvi...

    Caste Census | రాహుల్ గాంధీ ఒత్తిడితోనే కులగణన

    అక్షరటుడే, ఇందూరు:Caste Census | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఒత్తిడి మేరకే దేశంలో కులగణన...

    More like this

    Police | పోలీస్​ వాహనాలపై ఫైన్​ ఎంతో తెలిస్తే షాక్​ అవుతారు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Police | ట్రాఫిక్​ నిబంధనలు traffic rules పాటించని వాహనదారులకు పోలీసులు ఫైన్లు fines వేస్తారు....

    Kamareddy | పొలం పనులకు వెళ్లిన మహిళ అనుమానాస్పద మృతి

    అక్షరటుడే, కామారెడ్డి:Kamareddy | వ్యవసాయ పనుల కోసం వెళ్లిన ఓ మహిళ అక్కడే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య(Suicide) చేసుకున్న...

    Peddi movie heroine | పీక‌ల‌దాకా తాగి బాలిక ప్రాణాలు తీసిన మ‌హిళ‌.. ఓ రేంజ్‌లో సీరియ‌స్ అయిన పెద్ది హీరోయిన్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Big movie heroine | అందాల ముద్దుగుమ్మ అతిలోక సుంద‌రి శ్రీదేవి కుమార్తె జాన్వీ క‌పూర్(Janhvi...
    Verified by MonsterInsights