అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | జిల్లాలోని మూడు పోలీస్ స్టేషన్లకు ట్రెయినీ ఎస్‌హెచ్‌వో Trainee SHo లను నియమించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర SP Rajesh Chandra బుధవారం తెలిపారు. లింగంపేట Lingampet ఎస్‌హెచ్‌వోగా రాఘవేంద్ర, నస్రుల్లాబాద్ nasrullabad కు అరుణ్ కుమార్, రామారెడ్డి ramareddy కి నవీన్ చంద్రను నియమించినట్లు పేర్కొన్నారు. వారు నెల రోజుల పాటు సంబంధిత పోలీస్ స్టేషన్ల పరిధిలో పని చేస్తారని వివరించారు. ప్రజలు, బాధితులతో ఎలా మాట్లాడాలి, ఫిర్యాదులపై ఎలా స్పందించాలి, పెట్రోలింగ్, స్టేషన్ నిర్వహణ తదితర విషయాలపై అవగాహన పెంచుకుంటారని పేర్కొన్నారు.
SP Rajesh Chandra | ముగ్గురు ట్రెయినీ ఎస్‌హెచ్‌వోల నియామకం

Latest articles
భక్తి
Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
తేదీ – 01 మే 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం –...
కామారెడ్డి
Tenth Results | పదిలో మెరిసిన ‘ప్రభుత్వ’ విద్యార్థులు
అక్షరటుడే, ఇందూరు: Tenth Results | ఉమ్మడిజిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాల్లో విద్యార్థులు తమ ప్రతిభ చూపారు. ఉత్తమ...
తెలంగాణ
Sri Chaitanya School | పదిలో ‘శ్రీ చైతన్య’ విద్యార్థుల హవా
అక్షరటుడే, ఆర్మూర్: Sri Chaitanya School | పది ఫలితాల్లో ఆర్మూర్ శ్రీ చైతన్య (Sri Chaitanya) విద్యార్థులు...
తెలంగాణ
Vivekananda School | ఎస్సెస్సీ ఫలితాల్లో వివేకానంద విద్యార్థుల ప్రతిభ
అక్షర టుడే, ఇందూరు: Vivekananda School | నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో (Chandrasekhar Colony) ఉన్న వివేకానంద స్కూల్...
More like this