అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth | తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బసవేశ్వర జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజంలో మార్పుల కోసం 12వ శతాబ్దంలోనే పునాదులు వేసిన గొప్ప సంఘ సంస్కర్త బసవన్న అన్నారు. ప్రతి మనిషి గౌరవంగా బతకడానికి అవసరమైన ప్రణాళికలను రచిస్తూ ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లాలని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు. వీరశైవ లింగాయత్‌ల సంక్షేమం, అభివృద్ధి కోసం వారిచ్చిన విజ్ఞాపనలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

Latest articles
భక్తి
Vaisakhi month | పెళ్లి సందడి చేద్దామా.. వైశాఖ మాసంలో ముహూర్తాలు ఇవిగో..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vaisakhi month : తెలుగు సంవత్సరంలో వైశాఖ మాసం రెండో నెల. ఈ మాసంలో విశాఖ...
భక్తి
Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
తేదీ – 01 మే 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం –...
కామారెడ్డి
Tenth Results | పదిలో మెరిసిన ‘ప్రభుత్వ’ విద్యార్థులు
అక్షరటుడే, ఇందూరు: Tenth Results | ఉమ్మడిజిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాల్లో విద్యార్థులు తమ ప్రతిభ చూపారు. ఉత్తమ...
తెలంగాణ
Sri Chaitanya School | పదిలో ‘శ్రీ చైతన్య’ విద్యార్థుల హవా
అక్షరటుడే, ఆర్మూర్: Sri Chaitanya School | పది ఫలితాల్లో ఆర్మూర్ శ్రీ చైతన్య (Sri Chaitanya) విద్యార్థులు...
More like this