అక్షరటుడే, ఇందూరు: Vishwa Bharti Vidyalayam | నగరంలోని ఆర్యనగర్‌లో విశ్వభారతి విద్యాలయం (Visva Bharati Vidyalayam) విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించారు. తేజస్వి 557, ప్రవళిక 546, రాజేష్ 542 మార్కులు సాధించినట్లు కరస్పాండెంట్ శ్యాంసుందర్ రెడ్డి (Correspondent Shyamsunder Reddy) తెలిపారు. 500లకు పైబడి 43 శాతం మంది, 450 నుంచి 499 మార్కుల మధ్య 23 శాతం, 400 నుంచి 449 మధ్య 31 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులను అభినందించారు కార్యక్రమంలో పాఠశాల అడ్మినిస్ట్రేటర్ సుధీర్ రెడ్డి, రేఖారెడ్డి పాల్గొన్నారు.

Latest articles
భక్తి
Vaisakhi month | పెళ్లి సందడి చేద్దామా.. వైశాఖ మాసంలో ముహూర్తాలు ఇవిగో..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vaisakhi month : తెలుగు సంవత్సరంలో వైశాఖ మాసం రెండో నెల. ఈ మాసంలో విశాఖ...
భక్తి
Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
తేదీ – 01 మే 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం –...
కామారెడ్డి
Tenth Results | పదిలో మెరిసిన ‘ప్రభుత్వ’ విద్యార్థులు
అక్షరటుడే, ఇందూరు: Tenth Results | ఉమ్మడిజిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాల్లో విద్యార్థులు తమ ప్రతిభ చూపారు. ఉత్తమ...
తెలంగాణ
Sri Chaitanya School | పదిలో ‘శ్రీ చైతన్య’ విద్యార్థుల హవా
అక్షరటుడే, ఆర్మూర్: Sri Chaitanya School | పది ఫలితాల్లో ఆర్మూర్ శ్రీ చైతన్య (Sri Chaitanya) విద్యార్థులు...
More like this