More
    HomeతెలంగాణOrchid School | ఆర్చిడ్ పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత

    Orchid School | ఆర్చిడ్ పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత

    Published on

    అక్షరటుడే, ఇందూరు:Orchid School | నగరంలోని న్యాల్​కల్​ రోడ్​లోని ఆర్చిడ్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో(10th Results) తమ సత్తా చాటారు. అక్షర(Akshara) 582 మార్కులు, ప్రణీత(Pranitha) 573, రుచిక(Ruchika) 571 మార్కులు కైవసం చేసుకున్నారు.

    ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ క్రాంతి(School Correspondent Kranthi) మాట్లాడుతూ.. పదో తరగతిలో తమ పాఠశాల వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన ఎంతో తోడ్పడిందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.

    Latest articles

    Tenth Results | పదిలో మెరిసిన ‘ప్రభుత్వ’ విద్యార్థులు

    అక్షరటుడే, ఇందూరు: Tenth Results | ఉమ్మడిజిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాల్లో విద్యార్థులు తమ ప్రతిభ చూపారు. ఉత్తమ...

    Sri Chaitanya School | పదిలో ‘శ్రీ చైతన్య’ విద్యార్థుల హవా

    అక్షరటుడే, ఆర్మూర్: Sri Chaitanya School | పది ఫలితాల్లో ఆర్మూర్ శ్రీ చైతన్య (Sri Chaitanya) విద్యార్థులు...

    Vivekananda School | ఎస్సెస్సీ ఫలితాల్లో వివేకానంద విద్యార్థుల ప్రతిభ 

    అక్షర టుడే, ఇందూరు: Vivekananda School | నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో (Chandrasekhar Colony) ఉన్న వివేకానంద స్కూల్...

    Indrani School | ఎస్సెస్సీ ఫలితాల్లో ఇంద్రాణి స్కూల్ విద్యార్థుల ప్రతిభ

    అక్షరటుడే, ఇందూరు: Indrani School | నగరంలోని ఇంద్రాణి స్కూల్ (Indrani School | )​ విద్యార్థులు ఎస్సెస్సీ...

    More like this

    Tenth Results | పదిలో మెరిసిన ‘ప్రభుత్వ’ విద్యార్థులు

    అక్షరటుడే, ఇందూరు: Tenth Results | ఉమ్మడిజిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాల్లో విద్యార్థులు తమ ప్రతిభ చూపారు. ఉత్తమ...

    Sri Chaitanya School | పదిలో ‘శ్రీ చైతన్య’ విద్యార్థుల హవా

    అక్షరటుడే, ఆర్మూర్: Sri Chaitanya School | పది ఫలితాల్లో ఆర్మూర్ శ్రీ చైతన్య (Sri Chaitanya) విద్యార్థులు...

    Vivekananda School | ఎస్సెస్సీ ఫలితాల్లో వివేకానంద విద్యార్థుల ప్రతిభ 

    అక్షర టుడే, ఇందూరు: Vivekananda School | నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో (Chandrasekhar Colony) ఉన్న వివేకానంద స్కూల్...
    Verified by MonsterInsights