More
    HomeజాతీయంCRPF | మావోయిస్టులకు షాక్​.. కర్రెగుట్టలపై భద్రతా బలగాల పట్టు

    CRPF | మావోయిస్టులకు షాక్​.. కర్రెగుట్టలపై భద్రతా బలగాల పట్టు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CRPF | భద్రతా బలగాలు security forces చేపట్టిన ఆపరేషన్​ కర్రెగుట్టలు  operation karreguttalu విజయవంతమైంది. తెలంగాణ – ఛత్తీస్​గఢ్ సరిహద్దులోని ములుగు mulugu జిల్లా వెంకటాపూర్​ శివారులో గల కర్రెగుట్టల్లో భారీగా మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు ఆపరేషన్​ చేపట్టాయి. సీఆర్​పీఎఫ్​ బలగాలు ఆ గుట్టలను చుట్టుముట్టి అడవులను జల్లెడ పడుతూ లోనికి చొచ్చుకు వెళ్లాయి. ఈ క్రమంలో ఛత్తీస్​గఢ్​ వైపు జరిగిన ఎన్​కౌంటర్ encounter​లో అనేక మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. గుట్టపై మావోయిస్టుల భారీ బంకర్​ను బలగాలు గుర్తించాయి. సీఆర్​పీఎఫ్​ పోలీసుల రాకను గమనించిన మావోలు అక్కడి నుంచి ముందుగానే పారిపోయారు.

    తొమ్మిది రోజుల పాటు జరిగిన ఆపరేషన్​లో బలగాలు పైచేయి సాధించాయి. నేరుగా కర్రెగుట్ట ప్రాంతానికి ఐబీ చీఫ్‌ చేరుకోవడం గమనార్హం. ఆపరేషన్‌ను గురించి భద్రతా బలగాలు ఆయనకు వివరించాయి. కర్రెగుట్టల పైప్రాంతంలో CRPF బేస్ క్యాంప్‌ base camp ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలో బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ ప్రాంతాలకు అందుబాటులో ఉండే విధంగా ఈ క్యాంప్ ఏర్పాటు చేయాలని సీఆర్​పీఎఫ్​ భావిస్తోంది.

    READ ALSO  Plane crash | నేడు గుజరాత్​కు ప్రధాని నరేంద్ర మోదీ

    Latest articles

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    Kamareddy | ధరణి వెంచర్‌లో వసతులు కల్పించాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ధరణి వెంచర్(Dharani Venture)లో మౌలిక వసతులు కల్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు...

    Mopal | ఎంపీడీవో, జీపీ కార్యదర్శి ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mopal | షెడ్ల నిర్మాణం కోసం సంతకం పెట్టకుండా ఎంపీడీవో(MPDO), పంచాయతీ కార్యదర్శి (GP...

    More like this