More
    HomeతెలంగాణCyber Fraud | ఇల్లు అద్దెకు కావాలని సైబర్​ నేరగాళ్ల టోకరా

    Cyber Fraud | ఇల్లు అద్దెకు కావాలని సైబర్​ నేరగాళ్ల టోకరా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyber Fraud | ఇల్లు అద్దె(House Rent)కు తీసుకుంటామని చెప్పి సైబర్​ నేరగాళ్లు(Cyber ​​Criminals) ఓ మహిళకు టోకరా వేశారు. సికింద్రాబాద్​కు చెందిన ఓ మహిళ ప్లాట్​ అద్దెకు ఇస్తామని ఆన్​లైన్​(Online)లో వివరాలు పెట్టింది. దీంతో సైబర్​ నేరస్తుడు ఆమెకు ఫోన్​ చేసి తాను ఆర్మీ అధికారినని నమ్మించాడు. ఆర్మీ చెల్లింపులు రివర్స్‌మోడ్‌(Reverse mode)లో ఉంటాయని చెప్పాడు. ముందు తన అకౌంట్​లోకి డబ్బు పంపితే.. ఇంట్లో అద్దెకు దిగాక మొత్తం చెల్లిస్తానని నమ్మించాడు. దీంతో మహిళ నిందితుడి అకౌంట్లో రూ.లక్షా 31వేలు వేసింది. డబ్బులు పంపిన తర్వాత ఫోన్‌ స్విచ్చాఫ్‌(Phone switched off) రావడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు(Police) ఫిర్యాదు చేసింది.

    Latest articles

    Mla Bhupathi Reddy | ధర్పల్లిలో అభివృద్ధి పనులకు భూమిపూజ

    అక్షరటుడే, ధర్పల్లి: Mla Bhupathi Reddy | మండలంలో రూ.12.99 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రూరల్...

    SP Rajesh Chandra | ముగ్గురు ట్రెయినీ ఎస్​హెచ్​వోల నియామకం

    అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | జిల్లాలోని మూడు పోలీస్ స్టేషన్లకు ట్రెయినీ ఎస్​హెచ్​వో Trainee...

    Armoor Modal School | పది ఫలితాల్లో మోడల్​ స్కూల్​ ప్రతిభ

    అక్షరటుడే, ఆర్మూర్​: Armoor Modal School | పట్టణంలోని మామిడిపల్లి (mamidi palli) చౌరస్తా వద్ద ఉన్న ప్రభుత్వ...

    Simhachalam | సింహాచలం ఘటనపై విచారణ కమిషన్​ ఏర్పాటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Simhachalam | విశాఖపట్నం జిల్లా సింహాచలం Simhachalam అప్పన్న appanna స్వామి చందనోత్సవాల సందర్భంగా...

    More like this

    Mla Bhupathi Reddy | ధర్పల్లిలో అభివృద్ధి పనులకు భూమిపూజ

    అక్షరటుడే, ధర్పల్లి: Mla Bhupathi Reddy | మండలంలో రూ.12.99 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రూరల్...

    SP Rajesh Chandra | ముగ్గురు ట్రెయినీ ఎస్​హెచ్​వోల నియామకం

    అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | జిల్లాలోని మూడు పోలీస్ స్టేషన్లకు ట్రెయినీ ఎస్​హెచ్​వో Trainee...

    Armoor Modal School | పది ఫలితాల్లో మోడల్​ స్కూల్​ ప్రతిభ

    అక్షరటుడే, ఆర్మూర్​: Armoor Modal School | పట్టణంలోని మామిడిపల్లి (mamidi palli) చౌరస్తా వద్ద ఉన్న ప్రభుత్వ...
    Verified by MonsterInsights