అక్షరటుడే, ఎల్లారెడ్డి : EAPCET | ఈఏపీసెట్ EAPCET పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన బుధవారం ఉదయం మేడ్చల్ medchal రింగ్‌రోడ్డు ring road సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లింగంపేట lingampeta మండలం నల్లమడుగు పెద్ద తండాకు చెందిన అర్చన (17) ఇంటర్ పూర్తయింది. ఆమె ఈఏపీసెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా మేడ్చల్ శివారులోని ఓ కాలేజీలో సెంటర్ పడింది. దీంతో పరీక్ష కోసం మంగళవారమే హైదరాబాద్ hyderabad వెళ్లిన అర్చన అక్కడ బంధువుల ఇంట్లో ఉంది. బుధవారం ఉదయం పరీక్ష రాయడానికి తన సోదరుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా వీరిని వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదంలో అర్చన రోడ్డుపై పడిపోగా ఆమెపైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె అన్న అరవింద్‌కు గాయాలయ్యాయి.
EAPCET | ఈఏపీసెట్ పరీక్ష రాసేందుకు వెళ్లి విద్యార్థిని మృతి

Latest articles
తెలంగాణ
Victory High School | ఎస్సెస్సీ ఫలితాల్లో ‘విక్టరీ హైస్కూల్’ ఘనత
అక్షరటుడే, డిచ్పల్లి : Victory High School | ఎస్సెస్సీ ఫలితాల్లో డిచ్పల్లి (Dichpalli) మండలంలోని విక్టరీ హైస్కూల్...
తెలంగాణ
Yoga Association Summer camp | యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్
అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Yoga Association Summer camp | నగరంలో యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్...
తెలంగాణ
Tenth Results | పదిలో మెరిసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి
అక్షరటుడే, మెదక్ : Tenth Results | పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థి మెరిసింది. హవేళి...
తెలంగాణ
Indore Model School | పదిలో ప్రతిభ చాటిన ‘ఇందూర్ మోడల్ స్కూల్’ విద్యార్థులు
అక్షరటుడే, బోధన్: Indore Model School | పట్టణంలోని ఇందూర్ మోడల్ స్కూల్ (Indore Model School )...
More like this