అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Explosion | యాదాద్రి భువనగిరి Yadadri Bhuvanagiri జిల్లాలో భారీ పేలుడు చోటు చేసుకుంది. మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ ప్లాజివ్ కంపెనీలో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ hyderabad తరలించారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు police ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

Latest articles
భక్తి
Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
తేదీ – 30 ఏప్రిల్ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం –...
తెలంగాణ
Reels | రీల్స్ చేస్తూ క్వారీలో పడి యువకుడి దుర్మరణం
అక్షరటుడే, హైదరాబాద్: Reels : మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రీల్స్ చేస్తూ ఓ యువకుడు దుర్మరణం చెందాడు....
అంతర్జాతీయం
earthquake | న్యూజిలాండ్‌లో వణికించిన వరుస భూకంపాలు.. ఆ దేశాల్లోనూ కంపించిన భూమి
అక్షరటుడే, వెబ్‌డెస్క్: earthquake : న్యూజిలాండ్ ను వరుస భూకంపాలు వణికించాయి. పశ్చిమ తీరంలో మొదట భారీ భూకంపం...
కామారెడ్డి
CMRF cheques | సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
అక్షరటుడే, నిజాంసాగర్, బిచ్కుంద : మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంగళవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్...
More like this