More
    HomeతెలంగాణNizamabad City | అర్ధరాత్రి వరకు పాన్​షాప్​.. ఒకరికి జైలు

    Nizamabad City | అర్ధరాత్రి వరకు పాన్​షాప్​.. ఒకరికి జైలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​:Nizamabad City | నగరంలో అర్ధరాత్రి వరకు పాన్​షాప్​(Pawnshop) తెరిచి ఉంచిన వ్యక్తికి కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పనిచ్చింది.

    నిజామాబాద్ ఒకటో టౌన్ ఎస్​హెచ్​వో రఘుపతి(1 Town SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మాలపల్లి(Malapally)లో సాఫ్రాన్​ పాన్​షాప్​ను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచిన యజమాని ఇంతియాజ్​ అహ్మద్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సెకండ్​క్లాస్​ మెజిస్ట్రేట్(Second Class Magistrate)​ ఎదుట హాజరుపర్చగా అతడికి ఒకరోజు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని ఎస్​హెచ్​వో తెలిపారు. ఎవరైనా అర్ధరాత్రి వరకు పాన్​షాప్​లు, హోటళ్లు తెరిచి ఉంచితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    READ ALSO  Banswada | చండీయాగంలో బాన్సువాడ ఉద్యమకారులు

    Latest articles

    Pre Market analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. నెగెటివ్‌లో గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market analysis : ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గత ట్రేడింగ్‌...

    Today Gold Price | క్షీణించిన బంగారం ధ‌ర‌లు.. ఎంత త‌గ్గిందో తెలుసా?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : గ‌త రెండు మూడు రోజులుగా బంగారం ధ‌ర‌లు ప‌రుగులు పెడుతున్నాయి....

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 18 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – బుధవారంమాసం – జ్యేష్ఠపక్షం...

    AP New Airport | ఏపీకి కొత్త ఎయిర్​పోర్టు.. భారీగా నిధులు మంజూరు.. ఏర్పాటు ఎక్కడంటే..

    అక్షరటుడే, అమరావతి: AP New Airport: ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం(Tadepalligudem)లో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం(central government) ఆమోదం...

    More like this