More
    HomeతెలంగాణNUDA Chairman Kesha Venu | నగరాభివృద్ధికి కృషి చేస్తా: నుడా చైర్మన్ కేశ వేణు

    NUDA Chairman Kesha Venu | నగరాభివృద్ధికి కృషి చేస్తా: నుడా చైర్మన్ కేశ వేణు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: NUDA Chairman Kesha Venu | నగరాభివృద్ధికి కృషి చేస్తానని నుడా ఛైర్మన్​ కేశ వేణు nuda chairman kesha venu తెలిపారు. మంగళవారం నగరంలోని పలు జంక్షన్లను ఆయన కార్పొరేషన్​ అధికారులతో కలిసి పరిశీలించారు. నూతన ట్రాఫిక్​ జంక్షన్లు (Trafiic Junctions)) ఏర్పాటు చేసి రద్దీ సమస్యకు దారి చూపుతామన్నారు.

    వినాయక్​నగర్ vinayak nagar​, బోధన్​ రోడ్ bodhan road​, గౌతంనగర్ Goutham nagar ​, హైదరాబాద్​ బైపాస్​ ప్రాంతాల్లో వర్షం నిలిచే చోట్ల మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. వర్షం నీరు నిలవకుండా ఉండేందుకు భారీ డ్రెయినేజీలను నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ muncipal commissioner dileep kumar, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ traffic Acp narayana, ఆర్​అండ్​బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ r&b EE praveen ఉన్నారు.

    READ ALSO  Nizamabad City | చెత్తలో దొరికిన బంగారు గొలుసు.. మున్సిపల్​ సిబ్బంది ఏం చేశారంటే..

    Latest articles

    Flyover | ఓ వైపు ఫ్తైఓవర్​ పనులు.. దానికి అడ్డుగా మరోవైపు G+2 భవన నిర్మాణం.. రూ.75 కోట్ల ప్రజాధనం వృథా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Flyover : రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులే గుత్తేదారులుగా మారుతున్నారు. అభివృద్ధి పేరిట అడ్డగోలుగా...

    Swiss bank | స్విస్​ బ్యాంకుల్లో డబ్బును తెగ దాచేస్తున్న భారతీయులు.. గతేడాది కంటే మూడు రెట్లు పెరిగిన డిపాజిట్లు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Swiss bank : కరోనా(Corona)తో సామాన్యులకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. ఐదేళ్లు అయినా నిలదొక్కుకోలేని...

    Today Gold Price | త‌గ్గ‌నంటున్న బంగారం.. సామాన్యులు ఇక పసిడి కొనడం కష్టమేనా..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధ‌ర‌లలో ఈ మ‌ధ్య చాలా మార్పులు చోటు...

    Traffic constable | టిప్పర్​ సడెన్​ బ్రేక్.. ట్రాఫిక్ కానిస్టేబుల్ దుర్మరణం

    అక్షరటుడే, హైదరాబాద్: Traffic constable : టిప్పర్ డ్రైవర్ నిర్లక్షానికి ఓ ట్రాఫిక్​ కానిస్టేబుల్ అసువులు బాసాడు. రంగారెడ్డి...

    More like this