More
    Homeఅంతర్జాతీయంInd - Pak | పాకిస్తాన్​కు ఇక చుక్కలే.. అన్ని ఎగుమతులు నిలిపివేయనున్న కేంద్రం!

    Ind – Pak | పాకిస్తాన్​కు ఇక చుక్కలే.. అన్ని ఎగుమతులు నిలిపివేయనున్న కేంద్రం!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ind – Pak | జమ్మూ కశ్మీర్ Jammu Kashmir ​లోని పహల్గామ్​ ఉగ్రదాడి pahalgam terror atack నేపథ్యంలో భారత్​ – పాక్​ మధ్య తీవ్ర ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దుశ్చర్య వెనుక పాకిస్తాన్​ ఉందని భారత్​ ఆ దేశంతో అన్ని రకాల వాణిజ్య ఒప్పందాలతో పాటు సింధూ నది జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పాక్​ సింధూ నది జలాలు ఆపడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా భారత్​ నుంచి పాక్​కు ఎగమతి అయ్యే వస్తువలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

    Ind – Pak | పతనం అంచున..

    పాకిస్తాన్ pakistan​ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం పతనం అంచున ఉంది. తాజాగా భారత్​తో ఉద్రిక్తత నేపథ్యంలో ఆ దేశ పరిస్థితి మరింత దిగజారింది. పాక్​ స్టాక్​మార్కెట్లు stock markets కుప్పకూలాయి. అక్కడ ద్రవ్యోల్బణం Inflation సైతం విపరీతంగా పెరిగింది. తాజాగా భారత్​ తన ఎగుమతులు పాక్ దేశానికి​ వెళ్లకుండా అడ్డుకుంటే ఆ దేశ పరిస్థితి మరింత దిగజారనుంది.

    Ind – Pak | యూఏఈ నుంచి పాక్​ దిగుమతి

    భారత్​–పాక్​ మధ్య ఉన్న శత్రుత్వం నేపథ్యంలో రెండు దేశాలు నేరుగా ఏ వస్తువులను దిగుమతి చేసుకోవు. అయితే పాక్​ మాత్రం భారత్​ వస్తువులను యూఏఈ UAE నుంచి దిగుమతి చేసుకుంటుంది. మొదట భారత్​కు చెందిన వస్తువులు యూఏఈకి వెళ్తాయి. వాటిపై లేబుళ్లను మార్చి అక్కడి కొన్ని కంపెనీలు మళ్లీ పాక్​కు ఎగుమతి చేస్తుంటాయి. ఇలాంటి ఎగుమతులను సైతం ఆపాలని భారత్​ యోచిస్తున్నట్లు సమాచారం.

    ఈక్రమంలో పాక్‌కు ఎగుమతి చేసే ఔషధాలు Medicine, ఫార్మా Pharma ఉత్పత్తుల వివరాలను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్స్‌ సేకరిస్తోంది. ఆ వివరాలను అత్యవసరంగా పంపాలని ఫార్మా ఎక్స్‌పోర్ట్ బాడీ ఫార్మెక్సిల్‌ను కోరింది. ఆ దేశం ఇండియా నుంచే ఎక్కువ శాతం ఔషధాలను దిగుమతి చేసుకుంటోంది. వీటిని ఆపేస్తే పాకిస్తాన్​కు మరిన్ని ఇబ్బందులు రానున్నాయి. అలాగే ఈ-కామర్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపైనా ఆంక్షలు పెట్టాలని భారత్​ యోచిస్తోంది.

    Latest articles

    Reels | రీల్స్ చేస్తూ క్వారీలో పడి యువకుడి దుర్మరణం

    అక్షరటుడే, హైదరాబాద్: Reels : మేడ్చల్​ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రీల్స్ చేస్తూ ఓ యువకుడు దుర్మరణం చెందాడు....

    earthquake | న్యూజిలాండ్​లో వణికించిన వరుస భూకంపాలు.. ఆ దేశాల్లోనూ కంపించిన భూమి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: earthquake : న్యూజిలాండ్ ను వరుస భూకంపాలు వణికించాయి. పశ్చిమ తీరంలో మొదట భారీ భూకంపం...

    CMRF cheques | సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, నిజాంసాగర్, బిచ్కుంద : మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంగళవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్...

    heroine Samantha | ఆరాధ్య నటికి ఆలయం..సమంత కోసం గుడి కట్టిన బాపట్ల అభిమాని

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: heroine Samantha : తన ఆరాధ్య నటి కోసం ఓ వీరాభిమాని ఏకంగా గుడి కట్టించాడు....

    More like this

    Reels | రీల్స్ చేస్తూ క్వారీలో పడి యువకుడి దుర్మరణం

    అక్షరటుడే, హైదరాబాద్: Reels : మేడ్చల్​ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రీల్స్ చేస్తూ ఓ యువకుడు దుర్మరణం చెందాడు....

    earthquake | న్యూజిలాండ్​లో వణికించిన వరుస భూకంపాలు.. ఆ దేశాల్లోనూ కంపించిన భూమి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: earthquake : న్యూజిలాండ్ ను వరుస భూకంపాలు వణికించాయి. పశ్చిమ తీరంలో మొదట భారీ భూకంపం...

    CMRF cheques | సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, నిజాంసాగర్, బిచ్కుంద : మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంగళవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్...
    Verified by MonsterInsights