More
    HomeతెలంగాణDGP Telangana | తెలంగాణ డీజీపీ రేసులో ఉన్నది వీరే..

    DGP Telangana | తెలంగాణ డీజీపీ రేసులో ఉన్నది వీరే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:DGP | తెలంగాణ నూతన డీజీపీ new DGP telangana రేసులో పలువురు ఐపీఎస్​ ఆఫీసర్లు(IPS officers) ఉన్నారు. ఈ మేరకు ఎనిమిది మంది పేర్లను రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌(Union Public Service Commission)కు పంపించింది.

    ప్రస్తుత డీజీపీ జితేందర్(DGP Jitender)​ త్వరలో ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో కొత్తవారి పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​కు పలువురి పేర్లను పంపింది. రవి గుప్తా (1990 బ్యాచ్) IPS Ravi Gupta, సీవీ ఆనంద్ (1991 బ్యాచ్) IPS CV Anand, డా. జితేందర్ (1992 బ్యాచ్) IPS jitender, ఆప్టే వినాయక్ ప్రభాకర్ (1994 బ్యాచ్) IPS prabhakar, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (1994 బ్యాచ్) IPS kotthakota prabhakar Reddy, బి శివధర్ రెడ్డి (1994 బ్యాచ్) IPS shivadhar reddy, డా సౌమ్య మిశ్రా (1994 బ్యాచ్) IPS sowmya mishra, శిఖా గోయల్ (1994 బ్యాచ్) IPS Shikha goel పేర్లను రాష్ట్ర ప్రభుత్వం(State Government) సిఫార్సు చేసింది.

    READ ALSO  Nalgonda | చెట్టుకు కట్టేసి దాడి.. ఒకరి మృతి

    ఇందులో అర్హత ఉన్న ముగ్గురి పేర్లను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది. అందులో నుంచి ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమిస్తుంది. ఇందులో కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆగస్టు 5న, రవి గుప్తా డిసెంబర్ 19న ఉద్యోగ విరమణ పొందనున్నారు. సీవీ ఆనంద్ 2028 జూన్, ఆప్టే వినాయక్ ప్రభాకర్ 2029 అక్టోబర్, బి శివధర్ రెడ్డి 2026 ఏప్రిల్ 28, డా. సౌమ్య మిశ్రా 2027 డిసెంబర్ 30, శిఖాగోయల్​కు 2029 మార్చి వరకు సర్వీస్ ఉంది.

    Latest articles

    Operation Muskaan | పోలీసుల కీలక నిర్ణయం.. నెల రోజుల పాటు ఆపరేషన్​ ముస్కాన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Muskaan | తెలంగాణ పోలీసులు (Telangana Police) కీలక నిర్ణయం తీసుకున్నారు. తప్పిపోయిన, బాలకార్మిక,...

    Sub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్​కలెక్టర్​కు ఫిర్యాదు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Sub collector Kiranmai | తహశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో ఓ...

    Hyderabad | కలుషిత నీరు సరఫరా.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | ఎన్నో ఆశలతో హైదరాబాద్​ (Hyderabad) నగరంలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల ప్రాణాలతో...

    Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా...

    More like this