ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | ప్రేమలో పడిన కూతురు.. తల్లి ఆత్మహత్యాయత్నం.. రైల్వే ట్రాక్ పై కాపాడిన పోలీసులు

    Kamareddy | ప్రేమలో పడిన కూతురు.. తల్లి ఆత్మహత్యాయత్నం.. రైల్వే ట్రాక్ పై కాపాడిన పోలీసులు

    Published on

    అక్షరటుడే కామారెడ్డి : Kamareddy : కూతురు ఎవరినో ప్రేమించడం ఆ తల్లి mother జీర్ణించుకోలేకపోయింది. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తే.. ఇలాంటి బాగోతాలు వెలగబెడుతుందేంటని బాధపడింది. జీవితంపై విరక్తితో బలవన్మరణం చెందాలని భావించింది. అలా రైల్వే ట్రాక్​పైకి వెళ్తుండగా.. అనూహ్యంగా పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు.

    కామారెడ్డి జిల్లా కేంద్రం (Kamareddy district headquarters) లో ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను పట్టణ పోలీసులు రక్షించారు. ఈ ఘటన మంగళవారం (జులై 22) సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు Police తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఆర్.బి నగర్ కాలనీకి చెందిన ఓ మహిళ కూతురు చేగుంటకు చెందిన యువకుడిని ప్రేమించింది.

    Kamareddy : పట్టించుకోని కూతురు..

    విషయం తెలిసిన తల్లి.. తన కూతురి daughter ని మందలించింది. అయినా ఆమె వినిపించుకోలేదు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకోవడానికి రైలు పట్టాలపైకి వెళ్ళింది. గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకుని వివరాలు సేకరించారు. కౌన్సెలింగ్ ఇచ్చి, భర్తకు ఆమెను అప్పగించారు.

    READ ALSO  Tahsildars Transfers | ఇద్దరు తహశీల్దార్ల బదిలీ

    Latest articles

    Govt Hospitals | ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్​ చేయించుకున్న ఐఏఎస్​ అధికారి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Govt Hospitals | ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవడానికి చాలా మంది ఆలోచిస్తుంటారు. దీనికి...

    Hyderabad | ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 6 వరకు గణేశ్​ ఉత్సవాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్​ నగరంలో గణేశ్​ ఉత్సవాలు ఏటా ఘనంగా నిర్వహిస్తారు. వాడవాడలా గణపతి విగ్రహాలు(Ganesha...

    Cyber Fraud | సీబీఐ పేరిట బెదిరించి.. రూ.35 లక్షలు కాజేసిన సైబర్​ దొంగలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Cyber Fraud | సైబర్​ నేరస్తులు రెచ్చిపోతున్నారు. అరెస్ట్​ల పేరిట బెదిరింపులకు పాల్పడుతూ.. ఖాతాలను లూటీ...

    Job Mela | ప్రైవేటు రంగంలో ఉద్యోగ మేళా

    అక్షరటుడే, ఇందూరు: Job Mela | జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 25న...

    More like this