ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Mla Rakesh reddy | త్వరలోనే ఆర్మూర్​లో సీఎం రేవంత్​రెడ్డి పర్యటన

    Mla Rakesh reddy | త్వరలోనే ఆర్మూర్​లో సీఎం రేవంత్​రెడ్డి పర్యటన

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్​: Mla Rakesh reddy | ఆర్మూర్​ నియోజకవర్గంలో (Armoor Constituency) త్వరలోనే సీఎం రేవంత్​రెడ్డి పర్యటన ఉండబోతోందని ఎమ్మెల్యే రాకేశ్​​ రెడ్డి తెలిపారు. పట్టణంలో మంగళవారం అధికారులతో కలిసి నూతన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. స్థానిక తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాల వద్ద భూమిని పరిశీలించారు. త్వరలోనే సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth reddy) పర్యటన ఉండబోతుందని ఆయన పేర్కొన్నారు. తద్వారా నియోజకవర్గానికి ఎక్కువ మొత్తంలో నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు.

    Mla Rakesh reddy | పదిశాతం భూములు వదలాల్సిందే..

    మున్సిపాలిటీ పరిధిలో వెంచర్లు చేసే వ్యక్తులు పదిశాతం భూమిని మున్సిపాలిటీకి ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో చేసిన వెంచర్ల విషయం తాను చెప్పట్లేదని ఆయన పేర్కొన్నారు. పట్టణ ప్రజలను కొందరు రాజకీయ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు.

    READ ALSO  Manala Mohan Reddy | పదేళ్ల అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమా..: మానాల

    ఎమ్మెల్యేగా ఒక్కశాతం కూడా అవినీతి చేసే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచి జెడ్పీ ఛైర్మన్​ను (ZP Chairman) సైతం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్ (RDO Raja Goud), ఏసీపీ ప్రభాకర్(ACP Prabakar), మున్సిపల్ కమిషనర్ రాజు, డిప్యూటీ తహశీల్దార్ సుజాత, బీజేపీ నాయకులు గోవింద్ పేట్ ఎంపీటీసీ రాజు, మాజీ జడ్పీటీసీ సందన్న, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, జగిర్ధార్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

    అధికారులతో సమీక్షిస్తున్న ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి

    Latest articles

    Tirumala | తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం

    అక్షరటుడే, తిరుమల: Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కానీ, కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండాల్సిన అవసరం...

    Today Gold Price | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. శ్రావణమాసంలో భారీగా పెళ్లిళ్లు.. కొనుగోలు కష్టమే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ప‌సిడి Gold ప‌రుగులు పెడుతోంది. త‌గ్గినట్టే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతూ...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 23 జులై​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kanwar Yatra | కన్వర్​ యాత్రికులపై ఆగని ఆగడాలు..! సుప్రీంకోర్టు జోక్యం.. యూపీ సర్కారు కీలక నిర్ణయం..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kanwar Yatra : కన్వర్​ యాత్ర.. ఏటా శ్రావణ మాసంలో జరిగే ఈ వేడుకలో భక్తులపై...

    More like this