More
    HomeజాతీయంPahalgaon terror attack | పహల్​గామ్​ ఉగ్రదాడి ఘటన.. తెలియకుండానే రికార్డు చేసిన పర్యాటకుడు

    Pahalgaon terror attack | పహల్​గామ్​ ఉగ్రదాడి ఘటన.. తెలియకుండానే రికార్డు చేసిన పర్యాటకుడు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pahalgaon terror attack : జమ్మూకశ్మీర్​లోని పహల్​గామ్​​ ఉగ్రదాడికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. బైసరన్ వ్యాలీ Baisaran Valley కి టూరిస్టుగా వచ్చిన అహ్మదాబాద్​కు చెందిన ఓ వ్యక్తి, తనకు తెలికుండానే ఉగ్రదాడి ఘటనను వీడియోలో రికార్డు చేశాడు.

    జిప్​లైన్​ zipline పై రైడ్ చేస్తున్నప్పుడు పర్యాటకుడు సెల్ఫీ వీడియో selfie video తీసుకున్నాడు. అయితే, అందులో ఉగ్రదాడి దృశ్యాలు రికార్డు అయ్యాయి. జిప్​లైన్​పై ప్రయాణిస్తూ అతడు కేరింతలు కొడుతుంటే.. అదే సమయంలో కింద ఉన్న పర్యాటకుల కేకలు, ఉగ్రవాదుల తుపాకీ శబ్దాలు అందులో రికార్డయ్యాయి.

    ఉగ్రదాడిలో ఓ వ్యక్తి నేలకొరిగిన దృశ్యం ఆ వీడియోలో కనిపించింది. కానీ, దిగువన జరుగుతున్న విషయాలేవీ సదరు పర్యాటకుడు గుర్తించలేదు. తన చెవులు కప్పి ఉంచడం వల్ల వినిపించకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.

    Latest articles

    Nizamabad | నగరంలో ఆక్రమణల తొలగింపు

    అక్షరటుడే, ఇందూరు: Traffic | నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా RR Chourasta నుంచి న్యాల్​కల్ రోడ్డు nalkal road వరకు...

    RTC | మే 7 నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGS RTC)లో సమ్మె సైరన్​ మోగనుంది....

    RTC Banswada | ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..

    అక్షరటుడే, బాన్సువాడ: RTC Banswada | ఆర్టీసీ డ్రైవర్​ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బాన్సువాడ (Banswada) పట్టణంలో చోటు...

    Miss World competitions | ‘మిస్​ వరల్డ్​ పోటీల’పై సీఎం కీలక సూచనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Miss World competitions | మిస్​ వరల్డ్​ పోటీల నిర్వహణపై సీఎం రేవంత్​రెడ్డి  CM...

    More like this

    Nizamabad | నగరంలో ఆక్రమణల తొలగింపు

    అక్షరటుడే, ఇందూరు: Traffic | నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా RR Chourasta నుంచి న్యాల్​కల్ రోడ్డు nalkal road వరకు...

    RTC | మే 7 నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGS RTC)లో సమ్మె సైరన్​ మోగనుంది....

    RTC Banswada | ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..

    అక్షరటుడే, బాన్సువాడ: RTC Banswada | ఆర్టీసీ డ్రైవర్​ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బాన్సువాడ (Banswada) పట్టణంలో చోటు...
    Verified by MonsterInsights