ePaper
More
    HomeతెలంగాణSand Mining | అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు లారీలు సీజ్​

    Sand Mining | అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు లారీలు సీజ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Sand Mining | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వం సీరియస్​గా ఉన్నా దందా ఆగడం లేదు. అక్రమార్కులు జోరుగా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారు. ఇలా అక్రమంగా తరలిస్తున్న నాలుగు ఇసుక లారీలను అధికారులు సీజ్​ చేశారు.

    Sand Mining | కమ్మర్​పల్లి మండల కేంద్రంలో..

    కమ్మర్​పల్లి మండల (Kammarpally mandal) కేంద్రంలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో టాస్క్​ఫోర్స్​ సీఐ అంజయ్య (CI Anjaiah) ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేశారు. భారత్ పెట్రోల్ బంక్ వెనుకల ప్రభుత్వ అనుమతి లేకుండా శనివారం రాత్రి సమయంలో ఇసుక తరలిస్తుండగా పట్టుకున్నారు. వాటిని వెంటనే సీజ్​ చేసి కమ్మర్​పల్లి పోలీస్​ స్టేషన్​కు అప్పగించారు. ఎవరైనా ఇసుక అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

    READ ALSO  Local Body Elections | ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఖరారు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

    Latest articles

    Tirumala | తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం

    అక్షరటుడే, తిరుమల: Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కానీ, కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండాల్సిన అవసరం...

    Today Gold Price | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. శ్రావణంలో భారీగా పెళ్లిళ్లు.. కొనుగోలు కష్టమేనా..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ప‌సిడి ధరలు (Gold rates) ప‌రుగులు పెడుతున్నాయి. త‌గ్గినట్టే త‌గ్గి...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 23 జులై​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kanwar Yatra | కన్వర్​ యాత్రికులపై ఆగని ఆగడాలు..! సుప్రీంకోర్టు జోక్యం.. యూపీ సర్కారు కీలక నిర్ణయం..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kanwar Yatra : కన్వర్​ యాత్ర.. ఏటా శ్రావణ మాసంలో జరిగే ఈ వేడుకలో భక్తులపై...

    More like this