ePaper
More
    HomeతెలంగాణWeather Updates | నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన

    Weather Updates | నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. ముఖ్యంగా తూర్పు తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్​, సూర్యాపేట, ములుగు జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

    నల్గొండ, నాగర్​కర్నూల్​, మహబూబ్​నగర్​, యాదాద్రి, రంగారెడ్డి, వరంగల్​, జనగామ, హన్మకొండ, భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో మధ్యాహ్నం మోస్తరు వర్షాలు (Moderate Rains) పడతాయి. మిగతా ప్రాంతాల్లో చెదురుమొదురు వానలు పడే ఛాన్స్​ ఉంది. హైదరాబాద్ (Hyderabad)​లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయి. నగరంలో సాయంత్రం, రాత్రి సమయంలో వాన పడే అవకాశం ఉంది.

    Weather Updates | రేపటి నుంచి అల్పపీడనం

    అల్ప పీడన (LPA) ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలకు జలకళ వచ్చింది. చెరువులు, కుంటల్లోకి నీరు వస్తోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు వర్షాలు లేక ఎండుతున్న పంటలకు ఈ వర్షాలు జీవం పోశాయి.

    READ ALSO  KTR | మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్న సీఎం.. కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

    Latest articles

    Tirumala | తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం

    అక్షరటుడే, తిరుమల: Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కానీ, కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండాల్సిన అవసరం...

    Today Gold Price | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. శ్రావణమాసంలో భారీగా పెళ్లిళ్లు.. కొనుగోలు కష్టమే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ప‌సిడి Gold ప‌రుగులు పెడుతోంది. త‌గ్గినట్టే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతూ...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 23 జులై​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kanwar Yatra | కన్వర్​ యాత్రికులపై ఆగని ఆగడాలు..! సుప్రీంకోర్టు జోక్యం.. యూపీ సర్కారు కీలక నిర్ణయం..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kanwar Yatra : కన్వర్​ యాత్ర.. ఏటా శ్రావణ మాసంలో జరిగే ఈ వేడుకలో భక్తులపై...

    More like this