ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డి​ Kamareddy | స్కూల్​లో అడ్మిషన్ల పేరుతో వసూళ్లు.. తిరిగివ్వాలని విద్యార్థి సంఘాల డిమాండ్

    ​ Kamareddy | స్కూల్​లో అడ్మిషన్ల పేరుతో వసూళ్లు.. తిరిగివ్వాలని విద్యార్థి సంఘాల డిమాండ్

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ఎస్పీఆర్ పాఠశాలలో (SPR School) అడ్మిషన్ల పేరుతో వసూలు చేసిన డబ్బులను విద్యార్థులకు తిరిగి ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఎస్​ఎఫ్​ఐ(SFI), బీవీఎం(BVM), ఎన్​ఎస్​యూఐ(NSUI) విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం డీఈవో రాజుకు (DEO Raju) వినతిపత్రం అందజేశారు.

    Kamareddy | గవర్నింగ్​ బాడీ లేకుండానే..

    ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎస్పీఆర్ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ. 5వేల వసూలు చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. అది కూడా గవర్నింగ్ బాడీ లేకుండానే ఫీజులు నిర్ణయించిన పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టాన్ని (Right to Education Act) అమలు చేయకుండా యజమాన్యం ఏకపక్షంగా ఫీజులను నిర్ణయించి వేలల్లో వసూలు చేస్తున్నారన్నారు.

    READ ALSO  Anganwadi Center | అంగన్​వాడీ.. పర్యవేక్షణ కొరవడి..!

    Kamareddy | యాజమాన్యం చెప్పిన షాపుల్లోనే పుస్తకాలు..

    యజమాన్యం చెప్పిన షాపులోనే పుస్తకాలను కొనాలని ఒత్తిడి చేస్తూ ఎక్కువ ధరలకు పుస్తకాలను అమ్ముతున్నారని ఆరోపించారు. ఐఐటీ తరగతి పేరుతో అదనంగా రూ. 15 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేస్తూ దిశ ప్రోగ్రాం పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తున్నారన్నారు.

    అడ్మిషన్ పేరుతో వసూలు చేసిన రూ. 5వేలను విద్యార్థులకు తిరిగి ఇవ్వాలని, లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్​ఎఫ్​ఐ (SFI) జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్, బీవీఎం(BVM) రాష్ట్ర కార్యదర్శి విఠల్, నాయకులు శ్యామ్, టింకు, స్టాలిన్, మనోజ్, సూఫీయాన్ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Today Gold Price | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. శ్రావణమాసంలో భారీగా పెళ్లిళ్లు.. కొనుగోలు కష్టమే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ప‌సిడి Gold ప‌రుగులు పెడుతోంది. త‌గ్గినట్టే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతూ...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 23 జులై​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kanwar Yatra | కన్వర్​ యాత్రికులపై ఆగని ఆగడాలు..! సుప్రీంకోర్టు జోక్యం.. యూపీ సర్కారు కీలక నిర్ణయం..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kanwar Yatra : కన్వర్​ యాత్ర.. ఏటా శ్రావణ మాసంలో జరిగే ఈ వేడుకలో భక్తులపై...

    Supreme Court | జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్​ఐఆర్​కు సుప్రీంకోర్టు నిరాకరణ.. న్యాయవాది తీరుపై అసహనం

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court : నోట్ల కట్టల వివాదం విషయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant...

    More like this