ACB Case | బిల్లు చెల్లించడానికి లంచం డిమాండ్​.. ఏసీబీకి చిక్కిన అధికారులు
ACB Case | బిల్లు చెల్లించడానికి లంచం డిమాండ్​.. ఏసీబీకి చిక్కిన అధికారులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Case | బిల్లులు చెల్లించడానికి లంచం bribe demand డిమాండ్​ చేసిన అధికారులు ఏసీబీ acbకి చిక్కారు. సీసీ రోడ్డు cc road పనులకు సంబంధించిన రూ.11 లక్షల బిల్లుల bills కోసం ఓ కాంట్రాక్టర్​ మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లాలోని నాగారం మున్సిపల్ nagaram municipal అధికారులను సంప్రదించాడు.

బిల్లులకు మంజూరు చేసేందుకు​ డిప్యూటీ ఈఈ deputy ee sudarshanam సుదర్శనం, వర్క్​ ఇన్​స్పెక్టర్లు(ఔట్​ సోర్సింగ్​) వి రాకేశ్​, వి సురేశ్​ రూ.1.30 లక్షల లంచం డిమాండ్​ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారుల acb officials medchalకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సోమవారం బాధితుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ముగ్గురిని నేరుగా పట్టుకున్నారు.

READ ALSO  ACB Trap | ఏసీబీకి చిక్కిన మున్సిపల్​ ఏఈఈ