More
    HomeతెలంగాణKTR | కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట

    KTR | కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: KTR | సీఎం రేవంత్ రెడ్డిపై cm revanth reddy అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు brs working president ktr ఊరట లభించింది. బంజారాహిల్స్‌ ఠాణాలో నమోదైన కేసును హైకోర్టు High court కొట్టివేసింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం కేసును కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.

    KTR | ముఖ్యమంత్రి రూ.2,500 కోట్లు పంపించారని వ్యాఖ్యలు

    ఢిల్లీలోని కాంగ్రెస్​ పార్టీ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి రూ.2,500 కోట్లు పంపించారంటూ గతంలో కేటీఆర్ ఆరోపించారు. దీంతో ఓ కాంగ్రెస్ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. హన్మకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి తదుపరిగా బంజారాహిల్స్ పోలీసులకు పంపారు. కేసు విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కేసును కొట్టివేసింది.

    READ ALSO  Telangana BJP President | తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రాంచందర్​రావు నామినేషన్​

    Latest articles

    Minister Seethakka | గ్రూప్​ రాజకీయాలను పక్కన పెట్టండి.. మంచి​ కార్యకర్తలుగా పేరు తెచ్చుకోండి..: మంత్రి సీతక్క

    అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: Minister Seethakka | జిల్లాలో గ్రూప్​ రాజకీయాలను పక్కనపెట్టి గుడ్​ కార్యకర్తలుగా పేరు తెచ్చుకోవాలని.. జిల్లా...

    BJP State president | ఏక‌గ్రీవంగా రాంచంద‌ర్‌రావు ఎన్నిక.. అభినందించిన పార్టీ సీనియ‌ర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: BJP State President | బీజేపీ రాష్ట్ర సార‌థి ఎన్నిక ఏక‌గ్రీవమైంది. పార్టీ సీనియర్‌ నేత,...

    Pawan Kalyan | ప‌వ‌న్ క‌ల్యాణ్ మూవీ సెట్‌లో అడుగుపెట్టిన చిరంజీవి.. త‌మ్ముడి మూవీ షూటింగ్ చూస్తూ..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Pawan Kalyan | పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్​లో తెరకెక్కుతున్న...

    Anti Lock Breaking System | ఇక బైక్ స్కిడ్ అవదు.. త్వరలో అన్ని బైక్ లలో ఏబీఎస్‌ తప్పనిసరి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Anti Lock Breaking System | దేశంలో రహదారి భద్రత(Road safety)ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు...

    More like this