More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Collector | ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

    Kamareddy Collector | ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Kamareddy Collector | ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ (Collector Ashish Sangwan)​ అధికారులను ఆదేశించారు. సోమవారం నిజాంసాగర్ (nijam sagar) మండలంలోని గోర్గల్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(paddy Center) ఆయన పరిశీలించారు. అకాల వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నందున రైతులకు టార్పాలిన్లు అందజేయాలని అధికారులను సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెనువెంటనే మిల్లులకు తరలించాలన్నారు. ఇప్పటివరకు వచ్చిన ధాన్యం, కొనుగోళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ వంటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రైతులు మాట్లాడుతూ లారీల కొరత ఉందని కలెక్టర్​ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్​ వెంట తహశీల్దార్ భిక్షపతి, వ్యవసాయ అధికారులు, రైతులు, తదితరులున్నారు.

    READ ALSO  Harish Rao | రైతు రాజ్యం కాదిది.. కేడీల రాజ్యం.. కాంగ్రెస్ సర్కారుపై హరీశ్​ రావు ధ్వజం

    Latest articles

    Shefali Jariwala | తీవ్ర విషాదం.. కాంటాలగా సాంగ్ ఫేమ్ గుండె పోటుతో క‌న్నుమూత‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Shefali Jariwala : బాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌(Bollywood film industry)లో తీవ్ర విషాదం నెల‌కొంది. ఎంతో...

    West Indies Cricketer | ఆ క్రికెట‌ర్‌పై లైంగిక వేధింపుల కేసు.. ఏకంగా 11 మంది ఫిర్యాదు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: West Indies Cricketer : క్రికెట‌ర్స్ కొన్ని సార్లు లేని పోని వివాదాల‌లో చిక్కుకొని వారి...

    Today Gold Price | మ‌గువ‌ల‌కు శుభవార్త.. మరింత త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా-చైనా China మధ్య వాణిజ్య ఒప్పందంపై...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 28 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శనివారంమాసం – ఆషాఢపక్షం...

    More like this