అక్షరటుడే, వెబ్‌డెస్క్: TGSRTC | నిజాయితీ చాటుకున్న ఓ ఆర్టీసీ కండక్టర్‌ను ఎండీ సజ్జనార్(RTC MD Sajjanar) సన్మానించారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ – అచ్చంపేట ఆర్టీసీ బస్సులో rtc bus ఈనెల 26న రూ.13 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు, కొంత నగదును ఓ ప్రయాణికుడు పోగొట్టుకున్నాడు. ఇది గమనించిన అచ్చంపేట డిపోకు acchampet depo bus చెందిన కండక్టర్ వెంకటేశ్వర్లు బ్యాగును ప్రయాణికుడికి అందించి తన నిజాయితీ చాటుకున్నాడు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని బస్ భవన్లో bus bhavan Hyderabad ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోమవారం సన్మానించారు.

Latest articles
తెలంగాణ
Babli Gates | తెరుచుకున్న బాబ్లీ గేట్లు
అక్షరటుడే, ఆర్మూర్: Babli Gates | బాబ్లీ గేట్లు మంగళవారం తెరుచుకున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర నీటి పారుదల అధికారులు...
బిజినెస్
Stock Market | ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు
అక్షరటుడే, వెబ్‌డెస్క్:Stock Market | ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ(Nikkei) మినహా మిగిలిన ప్రధాన మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి....
జాతీయం
Tamil Nadu | టపాసుల తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tamil Nadu | తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ పరిశ్రమలకు నెలువైన...
బిజినెస్
IPO’s Listing | మెయిన్ బోర్డ్‌లో లాభాలపంట.. నిరాశ పరిచిన ఎస్‌ఎంఈ ఐపీవోలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPO's Listing | దేశీయ స్టాక్ మార్కెట్‌లో మంగళవారం ఏడు కంపెనీలు లిస్టయ్యాయి. ఇందులో మూడు...
More like this