More
    HomeతెలంగాణCm revanth reddy | ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం

    Cm revanth reddy | ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Cm revanth reddy | పార్టీ నేతలకు సీఎం రేవంత్​ రేవంత్​ రెడ్డి cm revanth reddy వార్నింగ్​ ఇచ్చారు. నియోజకవర్గాల్లో తిరగండి అంటే హైదరాబాద్‌లో తిరుగుతున్నారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తాను ఎవరికైనా కమిట్‌మెంట్ ఇస్తే పూర్తి చేస్తానని చెప్పారు. కొందరు పదవులు రాలేదని నోరుజారుతున్నారని.. అలాంటి వాళ్లకు అవకాశాలు ఉండవని పేర్కొన్నారు.

    కొందరు ఎమ్మెల్యేలకు పొగరు పెరిగిందని మండిపడ్డారు. సీఎల్పీలో చెప్పినా ఎమ్మెల్యేల పనితీరు మారలేదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో టైమ్‌పాస్ చేయడం సరికాదని.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. అద్దంకి దయాకర్‌కు MLC ఇస్తానని చెప్పాను.. చెప్పినట్లుగా ఇప్పించానన్నారు. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయని.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నష్టపోతారని హెచ్చరించారు.

    READ ALSO  Harish Rao | జాబ్​ క్యాలెండర్​ ఎక్కడ.. సీఎంపై హరీశ్​రావు ఫైర్​

    Latest articles

    Babli Gates | తెరుచుకున్న బాబ్లీ గేట్లు

    అక్షరటుడే, ఆర్మూర్: Babli Gates | బాబ్లీ గేట్లు మంగళవారం తెరుచుకున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర నీటి పారుదల అధికారులు...

    Stock Market | ఒడిదుడుకుల్లో స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Stock Market | ఆసియా మార్కెట్లలో జపాన్‌ నిక్కీ(Nikkei) మినహా మిగిలిన ప్రధాన మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి....

    Tamil Nadu | టపాసుల తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tamil Nadu | తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ పరిశ్రమలకు నెలువైన...

    IPO’s Listing | మెయిన్‌ బోర్డ్‌లో లాభాలపంట.. నిరాశ పరిచిన ఎస్‌ఎంఈ ఐపీవోలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: IPO's Listing | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మంగళవారం ఏడు కంపెనీలు లిస్టయ్యాయి. ఇందులో మూడు...

    More like this