More
    HomeసినిమాMay OTT Movies | ఓటీటీకి రానున్న టాప్ తెలుగు సినిమాలివే..

    May OTT Movies | ఓటీటీకి రానున్న టాప్ తెలుగు సినిమాలివే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:May OTT Movies | మే నెలలో పలు సినిమాలు ఓటీటీ(OTT)ల్లో సందడి చేయనున్నాయి. ఇటీవల వెండితెరపై రిలీజైన ఈ మూవీస్​ మే నెలలో ఓటీటీల్లోకి రానున్నాయి. ఇందులో టాప్ మూడు తెలుగు​ సినిమాలు ఉన్నాయి. ఇవి భారీ అంచనాలతో వచ్చి, బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకోలేకపోయాయి. అయితే ప్రస్తుతం ఓటీటీల్లో టెలికాస్ట్​ కానున్నాయి. ఈ ఛిత్రాలు ఏమిటో తెలుసుకుందాం..

    May OTT Movies | రాబిన్‍హుడ్(Robinhood)

    నితిన్, శ్రీలీల జంటగా నటించిన మూవీ రాబిన్‍హుడ్ (Robinhood). డైరెక్టర్​ వెంకీ కుడుముల తెరకెక్కించాడు. కామెడీ యాక్షన్ థ్రిల్లర్(Comedy Action Thriller)గా వచ్చిన ఈ సినిమా మార్చి 28న వెండితెరపై విడుదలైంది. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కాగా.. రాబిన్‍హుడ్ ఓటీటీ హక్కులను Zee5 సొంతం చేసుకుంది. మే 5న ఈ మూవీ వచ్చే ఛాన్స్ ఉంది.

    READ ALSO  Lavanya Tripathi | తొలిసారి బేబి బంప్‌తో క‌నిపించిన లావ‌ణ్య త్రిపాఠి.. త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్

    May OTT Movies | ఓదెల2(Odela 2)

    తమన్నా లీడ్ రోల్‌‌లో నటించిన చిత్రం ‘ఓదెల 2’ (Odela 2). దర్శకుడు సంపత్ నంది అశోక్ తేజ డైరెక్ట్​ చేశారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. అయితే బాక్సాఫీస్​ వద్ద హిట్​ టాక్​ తెచ్చుకోలేకపోయింది. ఈ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్(Amazon Prime) దక్కించుకుంది. ఈ ఛిత్రం మే నెల చివరి రెండో వారంలో వచ్చే ఛాన్స్​ కనిపిస్తోంది.

    May OTT Movies | జాక్ (JACK)

    సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఛిత్రం ‘జాక్‌‌’(JACK). ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. బీవీఎస్‌‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఏప్రిల్ 10న థియేటర్స్​లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ చతికిల పడింది. కాగా.. ఈ సినిమా నెల తిరగకుండానే ఓటీటీలోకి రాబోతుందని సమాచారం. ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్(Netflix) దక్కించుకుంది. మే ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో వచ్చే అవకాశం ఉంది.

    READ ALSO  Singer Mangli | ఎలాంటి తప్పు చేయలేదు.. క్లారిటీ ఇచ్చిన మంగ్లీ

    Latest articles

    MLC Kavitha | ప్రశ్నిస్తున్నారని కక్షగట్టిన సర్కారు.. కేసులతో వేధిస్తున్నారన్న కవిత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :MLC Kavitha | అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకి ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ...

    Nizamabad Collector | కలెక్టర్​ను కలిసిన నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | జిల్లా కలెక్టర్​గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డిని జిల్లా నాలుగో...

    CP Sai Chaitanya | సీపీని కలిసిన బెటాలియన్​ కమాండెంట్

    అక్షరటుడే, డిచ్​పల్లి: CP Sai Chaitanya | డిచ్​పల్లి ఏడో బెటాలియన్​ కమాండెంట్​ సత్యనారాయణ (7th Battalion Commandant...

    Raja Raghuvanshi | మేఘాల‌య హనీమూన్ జంట విషాదంలో కొత్త కోణం.. మూడు నెల‌ల ముందే హ‌త్య‌కు కుట్ర‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Raja Raghuvanshi | హనీమూన్‌ కోసం మేఘాలయ వెళ్లి అక్కడ హత్యకు గురైన ఇండోర్ వ్యాపారవేత్త...

    More like this