ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిRTC tour Package | మహారాష్ట్ర తీర్థయాత్రకు ఆర్టీసీ టూర్ ప్యాకేజీ

    RTC tour Package | మహారాష్ట్ర తీర్థయాత్రకు ఆర్టీసీ టూర్ ప్యాకేజీ

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: RTC tour Package | బాన్సువాడ (Banswada) ఆర్టీసీ డిపో నుంచి వివిధ రకాల టూర్లకు విశేష స్పందన లభిస్తోంది. అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర ప్యాకేజీలను ప్రయాణికులు ఆదరిస్తున్నారు. ప్రైవేట్​ వాహనాల్లో యాత్రలకు వెళ్తే రవాణా ఖర్చులు ఎక్కువగా ఉండడం.. భద్రత దృష్ట్యా టూరిస్టులు ఎక్కువగా ఆర్టీసీ ప్యాకేజీలకు ఆకర్షితులవుతున్నారు.

    RTC tour Package | బాన్సువాడ నుంచి మహారాష్ట్ర యాత్ర

    బాన్సువాడ నుంచి మహారాష్ట్రలోని (Maharashtra) పర్లీ వైద్యనాథ్​ (Parli Vaidyanath), అంబాజోగాయ్, పండరిపూర్ విఠలేశ్వర్ మందిరం (Pandharipur Vithaleshwar Temple), షోలాపూర్, తుల్జాపూర్​ భవానీ మాత దర్శనం ఈనెల 20న సూపర్ లగ్జరీ బస్సు (super luxury bus) నడుపుతున్నట్లు డీఎం సరితాదేవి తెలిపారు.

    ఉదయం 6 గంటలకు బాన్సువాడ నుంచి బయలుదేరుతుందని, మరుసటి రోజు (21న) సాయంత్రం 6 గంటలకు చేరుకుంటుందని అన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ. 2,200, పిల్లలకు రూ. 1,100 ఉంటుందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాళ్లని కోరారు. టికెట్స్ కోసం గోపికృష్ణ 9063408477ను సంప్రదించాలని సూచించారు.

    READ ALSO  Ashadam Bonalu | బోనమెత్తిన ఎమ్మెల్యే పోచారం

    RTC tour Package | 19న బిర్లా మందిర్​ టూర్​..

    ఈనెల 19న బాన్సువాడ – బిర్లా మందిరం (Birla Mandir)- సాలార్​జింగ్​ మ్యూజియం (Salarjing Museum)- ముచ్చింతల్ టూర్(Muchinthal Tour) ప్యాకేజీ ఏర్పాటు చేశారు. బాన్సువాడ (banswada) నుంచి ఉదయం 6 గంటలకు బస్సు బయలుదేరి రాత్రి 12 గంటలకు బాన్సువాడకు చేరుకుంటుందన్నారు.

    Latest articles

    Koppula Eshwar | కవితకు షాక్​.. బొగ్గు గని కార్మిక సంఘం నుంచి దూరం పెట్టిన కేటీఆర్​.. కొప్పులకు ఇంఛార్జి బాధ్యతలు

    అక్షరటుడే, హైదరాబాద్: Koppula Eshwar | మాజీ మంత్రి, భారాస వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ...

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో...

    More like this