More
    HomeతెలంగాణTelangana Lokayukta | తెలంగాణ లోకాయుక్తగా రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

    Telangana Lokayukta | తెలంగాణ లోకాయుక్తగా రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Lokayukta | తెలంగాణ లోకాయుక్త lokayukta, ఉప లోకాయుక్త సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ శ్రీ జిష్ణుదేవ్ వర్మ Governer jishnudev varma లోకాయుక్తగా నియమితులైన జస్టిస్‌ ఎ.రాజశేఖర్ రెడ్డి(Lokayukta Rajasekhar Reddy), ఉప లోకాయుక్త జస్టిస్‌ బీఎస్‌ జగ్జీవన్ కుమార్(Deputy Lokayukta BS Jagjivan Kumar)​తో ప్రమాణం చేయించారు.

    ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలి (Legislative Council) ఛైర్మన్​ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్‌(Speaker of Assembly) గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, మహమ్మద్ అలీ షబ్బీర్‌, వేం నరేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    READ ALSO  Telangana BJP President | తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రాంచందర్​రావు నామినేషన్​

    Latest articles

    Weather Updates | రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | బంగాళాఖాతంలో అల్ప పీడనం (LPA) కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో...

    Sangareddy | రియాక్ట‌ర్ పేలుడు ఘ‌ట‌న‌.. 37కు చేరిన మృతుల సంఖ్య‌.. నేడు పాశ‌మైలారంనకు సీఎం రేవంత్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sangareddy : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు(Patancheru) మండలం పాశమైలారం (Pashamilaram)లో ఉన్న సిగాచి రసాయన పరిశ్రమ(Sigachi...

    TUWJ – IJU | టీఈఎంఏ జిల్లా కమిటీ ఎంపిక.. కార్యవర్గ సభ్యులు వీరే..

    అక్షరటుడే, ఇందూరు: TUWJ - IJU : టీయూ డబ్ల్యూజే - ఐజేయూ అనుబంధ సంఘం తెలంగాణ ఎలక్ట్రానిక్...

    Pre Market Analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో...

    More like this