అక్షరటుడే, హైదరాబాద్: Gold price : లకానం దాటి పరుగులు పెట్టిన బంగారం ధరలు gold Rates.. ఆ తర్వాత స్వల్పంగా తగ్గుతున్నాయి. నిన్నటికి ఈ రోజుకు పది గ్రాములకు ఒకేసారి రూ.580 తగ్గింది. ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్‌లో bullion market నేటి today gold rate ధరల ప్రకారం.. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.98,500గా ఉంది.
వెండి కిలోకు రూ.620 తగ్గింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కిలో వెండి రూ.98,980కి చేరింది.
Gold price : ప్రాంతాల వారీగా పది గ్రాముల పసిడి ధర ఇలా..
- హైదరాబాద్ : 24 క్యారెట్స్ రూ.98,500
- విశాఖపట్నం, విజయవాడ : 24 క్యారెట్స్ రూ.98,500