TTD | శ్రీవారి భక్తులకు అలెర్ట్..మరికాసేపట్లో ప్రత్యేక దర్శన టోకెన్ల విడుదల
TTD | శ్రీవారి భక్తులకు అలెర్ట్..మరికాసేపట్లో ప్రత్యేక దర్శన టోకెన్ల విడుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్: TTD | తిరుమల తిరుపతి Tirumala tirupati దేవస్థానం(TTD news) భక్తులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. స్వామివారికి భక్తులు సమర్పించిన వాచీ(watches of lord Venkateshwara)లను వేలం వేయనున్నట్లు ప్రకటించింది.

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీల‌ను వేలం వేయనున్నట్లు టీటీడీ ttd board తెలిపింది. మే 1, 2వ తేదీల్లో ఆన్​లైన్​లో ఈ వేలం ప్రక్రియ నిర్వహిస్తామని, ఆసక్తి గల భక్తులు పాల్గొనాలని కోరింది. మొత్తం 62 వాచీలను వేలం వేయనున్నట్లు తెలిపింది. ఇతర వివరాలకు టీటీడీ వెబ్​సైట్​ను సంప్రదించాలని సూచించింది.

READ ALSO  Akshara Today | డిజిటల్‌ మీడియాలో దూసుకుపోతున్న అక్షరటుడే మీడియా