More
    HomeతెలంగాణBRS | వేదికపైకి చేరుకున్న గులాబీ బాస్​

    BRS | వేదికపైకి చేరుకున్న గులాబీ బాస్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS | వరంగల్ warangal​ సమీపంలోని ఎల్కతుర్తిలో జరుగుతున్న బీఆర్​ఎస్​ brs రజతోత్సవ సభ వేదిక మీదకు గులాబీ బాస్​ కేసీఆర్ kcr​ చేరుకున్నారు. గంటల కొద్ది వేచి చూస్తున్న నాయకులు, కార్యకర్తలు బీఆర్​ఎస్​ అధినేత రాగానే నినాదాలతో హోరెత్తించారు. కేసీఆర్​ రాకతో సభ ప్రాంగణం జై తెలంగాణ.. జై కేసీఆర్​ నినాదాలతో హోరెత్తితింది. కేసీఆర్​ స్పీచ్​ కోసం నాయకులు, కార్యకర్తలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

    Latest articles

    Myanmar earthquake | హిరోషిమా అణుబాంబు దాడి కంటే మయన్మార్​ భూకంప తీవ్రత 330 రెట్లు ఎక్కువట!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Myanmar earthquake : గత నెలలో మయన్మార్‌ను కుదిపేసిన ఘోర భూకంపం అనంతరం పరిస్థితి ఇప్పటికీ...

    Today gold price | బంగారం కొనాల‌నుకునే వారికి గుడ్ న్యూస్.. ఎంత త‌గ్గిందంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Today gold price | గ‌త కొద్ది రోజులుగా బంగారం Gold ధ‌ర‌ల‌లో హెచ్చు త‌గ్గులు...

    Smart Phones | ఈ నెలలో రాబోయే స్మార్ట్ ఫోన్స్ ఇవే.. వీటి ధ‌ర ఎంత‌, ఫీచ‌ర్స్ తెలుసుకుందామా..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Smart Phones | రోజు రోజుకి మార్కెట్‌లో కొత్త ర‌కాల ఫోన్స్ వ‌స్తుండ‌డం, వాటిని కొనే...

    Stock market | జోరుమీదున్న గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock market | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) జోరుమీదున్నాయి. గురువారం అమెరికా మార్కెట్లు మంచి లాభాలతో...

    More like this

    Myanmar earthquake | హిరోషిమా అణుబాంబు దాడి కంటే మయన్మార్​ భూకంప తీవ్రత 330 రెట్లు ఎక్కువట!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Myanmar earthquake : గత నెలలో మయన్మార్‌ను కుదిపేసిన ఘోర భూకంపం అనంతరం పరిస్థితి ఇప్పటికీ...

    Today gold price | బంగారం కొనాల‌నుకునే వారికి గుడ్ న్యూస్.. ఎంత త‌గ్గిందంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Today gold price | గ‌త కొద్ది రోజులుగా బంగారం Gold ధ‌ర‌ల‌లో హెచ్చు త‌గ్గులు...

    Smart Phones | ఈ నెలలో రాబోయే స్మార్ట్ ఫోన్స్ ఇవే.. వీటి ధ‌ర ఎంత‌, ఫీచ‌ర్స్ తెలుసుకుందామా..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Smart Phones | రోజు రోజుకి మార్కెట్‌లో కొత్త ర‌కాల ఫోన్స్ వ‌స్తుండ‌డం, వాటిని కొనే...
    Verified by MonsterInsights