ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | కాయిన్ మింగేసిన బాలుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

    Kamareddy | కాయిన్ మింగేసిన బాలుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

    Published on

    అక్షరటుడే, లింగంపేట: Kamareddy | ఇంట్లో ఆడుకుంటూ ఓ బాలుడు కాయిన్​ మింగేశాడు.. తీరా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో గమనించిన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే బాలుడిని తీసుకుని ఆస్పత్రికి పరుగులు తీశారు.

    ఈ ఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లా లింగంపేట మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లింగంపేట (Lingampet) మండలం లింగంపల్లి కుర్దుకు చెందిన బందెల రాజు, సంతోష దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో పెద్దకుమారుడైన రెండేళ్ల తన్వీర్​ ఇంట్లో ఆడుకుంటుండగా.. రెండు రూపాయల కాయిన్​ మింగేశాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే లింగంపేట్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎక్స్​రే తీయగా కాయిన్ మధ్యలో ఇరుక్కుందని చెప్పారు. వెంటనే కామారెడ్డి ఈఎన్టీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో.. కుటుంబ సభ్యులు బాలుడిని కామారెడ్డిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈఎన్టీ వైద్యులు ఆధునిక పరికరాలతో బాలుడి గొంతులో ఇరుక్కున్న కాయిన్ తొలగించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

    READ ALSO  Kamareddy | గుంతల రోడ్డు.. వరినాట్లు వేసి నిరసన

    Kamareddy | కనిపెట్టకపోతే కష్టాలే..

    పిల్లలను ఎప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. లేదంటే కష్టాలు తప్పవు. వారు ఆడుకుంటూ అప్పడప్పుడు ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతారు. అందుకే చిన్నారులను కనిపెడుతూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వారికి గోళీలు, కాయిన్స్​ ఇవ్వొద్దని చెబుతున్నారు. విద్యుత్​, గ్యాస్​, వాహనాల దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

    Latest articles

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    Nizamabad CP | విద్యాసంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad CP | విద్యా సంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని...

    More like this