ePaper
More
    HomeతెలంగాణRailway Bypass | రైల్వే బైపాస్​ పనుల్లో కదలిక

    Railway Bypass | రైల్వే బైపాస్​ పనుల్లో కదలిక

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Bypass | పెద్దపల్లి రైల్వే బైపాస్ (Peddapalli Railway Bypass)​ పనుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది.

    ఇప్పటికే ఈ బైపాస్​ లైన్​ నిర్మాణం పూర్తయింది. అయితే ఈ లైన్​ను కాజీపేట – బల్లార్ష (Kazipet – Ballarsha) ప్రధాన లైన్​తో కనెక్ట్​ చేయడానికి అధికార్యలు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది మార్చి వరకు ఇంటర్​ లాకింగ్​ పనులు పూర్తి చేయాల్సి ఉంది. పలు కారణాలతో పనుల్లో జాప్యం జరిగింది. తాజాగా ఇంటర్​ లాకింగ్​ పనులు చేపట్టడానికి అధికారులు చర్యలు చేపట్టారు.

    ప్రధాన లైన్​కు 1.78 కి.మీ.ల పొడవైన పెద్దపల్లి బైపాస్ లైన్​ను కలపడం అంటే చాలా రైళ్లను ఆపాల్సి ఉంటుంది. పలు రైళ్లను దారి మళ్లించాలి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు.

    READ ALSO  Bheemgal mandal | గల్ఫ్‌ కార్మికుడికి అండగా సీఎంవో

    రైళ్ల రద్దీ తక్కువగా ఉన్న రోజుల్లో పనులు చేపట్టి ఇంటర్​లాకింగ్ (Interlocking)​ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. సోమవారం రైల్వే జీఎం పెద్దపల్లి బైపాస్​ లైన్​ను పరిశీలించనున్నారు. దీంతో ఇంటర్​లాకింగ్​ పననులపై స్పష్టత రానుంది. ఆయన సూచనల మేరకు రైల్వే ఇంజనీరింగ్ అధికారులు తదుపరి పనులు మొదలు పెట్టనున్నారు.

    Latest articles

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    Nizamabad CP | విద్యాసంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad CP | విద్యా సంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని...

    More like this