అక్షరటుడే, ఇందూరు:Care Degree College | నగరంలోని ‘కేర్’ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఫేర్వెల్ పార్టీని(Farewell celebrations) ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు(Students) ఆటపాటలతో అలరించారు. డ్యాన్స్ మాస్టర్లు వినయ్, అమృత్ శిష్య బృందం చేసిన నృత్యాలు(Dances) ఆహుతులను అలరించాయి. కూచిపూడి మాస్టర్ శ్రీనివాస్ శిష్యులు స్వాగత నృత్యం చేసి ఆకట్టుకున్నారు. అంతకుముందు పహల్గామ్(Pahalgam) ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్, ప్రిన్సిపాల్ బాలకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ నరేశ్, కొయ్యాడ శంకర్, సందేష్, సందీప్, శ్రీనివాస్, నిసార్ అలి, మినాజ్ తదితరులు పాల్గొన్నారు.

Latest articles
తెలంగాణ
Secunderabad Elevated Corridor | తప్పనున్న ట్రాఫిక్ తిప్పలు.. సికింద్రాబాద్ ఎలివేటేడ్ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్
అక్షరటుడే, వెబ్‌డెస్క్:Secunderabad Elevated Corridor | హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా...
అంతర్జాతీయం
Donald Trump | కెనడాపై ట్రంప్ రుసరుస.. ట్రేడ్ చర్చలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన
అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Donald Trump | కెనడా వ్యవహార శైలిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం...
తెలంగాణ
BJP State President | రాష్ట్ర బీజేపీ కొత్త సారథి ఎవరో.. జూలై 1న ఎన్నిక.. రేసులో ఉంది వీరే..
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BJP State President | రాష్ట్ర బీజేపీ నాయకులు, కార్యకర్తల నిరీక్షణకు తెర పడనుంది....
జాతీయం
Taj Mahal | పెను ప్రమాదంలో తాజ్ మహల్.. ప్రధాన గుమ్మటానికి బీటలు.. కారుతున్న నీరు..!
అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Taj Mahal | దేశంలో ప్రముఖ చారిత్రక కట్టడాలలో తాజ్ మహల్ ఒకటి ....
More like this