ePaper
More
    Homeక్రైంAditya Pharmacy MD | ఆదిత్య ఫార్మసీ ఎండీ ఆత్మహత్య

    Aditya Pharmacy MD | ఆదిత్య ఫార్మసీ ఎండీ ఆత్మహత్య

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Aditya Pharmacy MD | ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు ఆత్మహత్య చేసుకున్నారు. మూడు రాష్ట్రాల్లో వ్యాపారాన్ని విస్తరించిన ఆయన విజయవాడ(Vijayawada)లోని అయోధ్యనగర్​ క్షత్రియ భవన్(Ayodhyanagar Kshatriya Bhavan)​లో బలవన్మరణానికి పాల్పడ్డారు. గతంలో ఓ స్నేహితుడిని హత్య చేసిన కేసులో ఆయన అరెస్ట్​ అయ్యారు. ఇటీవల బెయిల్​పై వచ్చిన నరసింహరాజు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

    నరసింహరాజు (Narasimha Raju) గదిలో పోలీసులు సూసైడ్​ లెటర్​ స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో తాను ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన అందులో పేర్కొన్నారు. విశాఖ, విజయవాడకు చెందిన ఇద్దరు వ్యక్తుల పేర్లు ఆయన లేఖలో ప్రస్తావించారు. డబ్బులు తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ఆయన మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    READ ALSO  Jagityala | మిత్రులు అవమానించారని విద్యార్థిని ఆత్మహత్య

    Latest articles

    Rajasthan | రీల్స్ పిచ్చితో చిన్నారి ప్రాణం పణంగా పెట్టిన వైనం.. రాజస్థాన్‌లో తండ్రి నిర్లక్ష్యంపై నెటిజన్స్ ఫైర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajasthan | దేశంలో ప్రజల్లో రీల్స్ పిచ్చి రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. లైక్స్, వ్యూస్ కోసం...

    Srisailam Project | శ్రీశైలం గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరవళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Srisailam Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది(Krishna River)కి భారీగా వరద వస్తోంది....

    Guru Purnima | గురు పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Guru Purnima | హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో గురుపౌర్ణమి(Guru Purnima) ఒకటి. ఆషాఢ...

    CP Sai chaitanya | కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై పోలీసులు శ్రద్ధ వహించాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai chaitanya | కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని...

    More like this