More
    HomeతెలంగాణMunicipal Workers | మే డే వాల్​పోస్టర్ల ఆవిష్కరణ

    Municipal Workers | మే డే వాల్​పోస్టర్ల ఆవిష్కరణ

    Published on

    అక్షరటుడే, ఇందూరు:Municipal Workers | మే డే వాల్​పోస్టర్లను(May Day wall posters) తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ(TUCI) జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, యూనియన్ రాష్ట్ర నాయకులు రవికిరణ్, ఎన్.రవి మాట్లాడుతూ.. ప్రభుత్వాలు కార్మికుల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత గాలికి వదిలేశారన్నారు. మున్సిపల్ కార్మికులకు(municipal workers) రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ డ్రైవర్లు, కార్మికులు రాము, శాంతి కుమార్, విజయ్, లక్ష్మణ్, సంతోష్, సాయిలు, నరేష్, భూపతి, జగదీష్, గంగామణి, యాదమ్మ, శైలజ, శ్రీధర్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Secunderabad Elevated Corridor | తప్పనున్న ట్రాఫిక్​ తిప్పలు.. సికింద్రాబాద్‌ ఎలివేటేడ్​ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

    Latest articles

    Secunderabad Elevated Corridor | తప్పనున్న ట్రాఫిక్​ తిప్పలు.. సికింద్రాబాద్‌ ఎలివేటేడ్​ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Secunderabad Elevated Corridor | హైదరాబాద్​ నగరంలో ట్రాఫిక్​ సమస్యతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా...

    Donald Trump | కెన‌డాపై ట్రంప్ రుసరుస‌.. ట్రేడ్ చ‌ర్చ‌లు నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Donald Trump | కెన‌డా వ్య‌వ‌హార శైలిపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్ర‌హం వ్య‌క్తం...

    BJP State President | రాష్ట్ర బీజేపీ కొత్త సారథి ఎవరో.. జూలై 1న ఎన్నిక.. రేసులో ఉంది వీరే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP State President | రాష్ట్ర బీజేపీ నాయకులు, కార్యకర్తల నిరీక్షణకు తెర పడనుంది....

    Taj Mahal | పెను ప్ర‌మాదంలో తాజ్ మ‌హ‌ల్.. ప్రధాన గుమ్మటానికి బీటలు.. కారుతున్న నీరు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Taj Mahal | దేశంలో ప్ర‌ముఖ‌ చారిత్రక కట్టడాల‌లో తాజ్ మ‌హ‌ల్ ఒక‌టి ....

    More like this