ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKasula Balraju | అభివృద్ధి పనులు వేగంగా జరగాలి

    Kasula Balraju | అభివృద్ధి పనులు వేగంగా జరగాలి

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Kasula Balraju | మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా జరగాలని ఆగ్రో ఇండస్ట్రీస్​ (Agro Industries) ఛైర్మన్​ కాసుల బాలరాజు అధికారులను ఆదేశించారు. పట్టణంలోని పోలీస్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మెదక్-బాసర హైవే (Medak-Basara Highway) పనులు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పనులను కాసుల బాలరాజు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ జంగం గంగాధర్ పరిశీలించారు. ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి (Mla pocharam Srinivas Reddy)సూచన మేరకు పట్టణంలో డ్రెయినేజీ, ఫుట్​పాత్ పనులు జరగాలని హైవే అధికారులకు సూచించారు.

    Kasula Balraju | రహదారికి ఇరువైపులా ఫుట్​పాత్​..

    పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా కాంప్లెక్స్​ల ఎదుట డ్రెయినేజీ పూడికను తొలగించి అడుగు ఎత్తు పెంచాలని, త్వరితగతిన ఫుట్​పాత్​ నిర్మాణాన్ని పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావాలని అధికారులకు కాసుల బాలరాజు సూచించారు. స్థానికులు స్వచ్ఛందంగా డ్రెయినేజీలపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఎజాజ్, ఖలేక్, హైవే ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Kamareddy | గుంతల రోడ్డు.. వరినాట్లు వేసి నిరసన

    Latest articles

    Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ దవడ పగలగొట్టిన గౌతమ్ ప్రసాద్.. టీవీ లైవ్​ డిబెట్​లో ఘటన

    అక్షరటుడే, హైదరాబాద్ : Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్​పై భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు...

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    More like this